E-bikes

గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్..  బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..
E-bikes

గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..

4-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి..Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన  Matter కంపెనీ తన తొలి  ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది.  మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరుతో సహా బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మదురై, ముంబై, నవీ- థానే, రాయగడ, పూణే, నాగ్‌పూర్, నాసిక్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, జైపూర్, ఇండోర్, ఢిల్లీ NCR, పాట్నా, లక్నో, కాన్పూర్, గౌహతి, కమ్రూప్, కోల్‌కతా, భువనేశ్వర్, కోర్ధా వంటి నగరాల్లో Matter Aera అందుబాటులో ఉంటుంది.వినియోగద...
ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్
E-bikes

ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్

Matter EV స్టార్ట్-అప్ తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-బుక్ చేయడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను వినియోగదారులు పొందవచ్చు.ఆన్‌లైన్, మొబైల్, ఫిజికల్ డీలర్‌షిప్‌లతో సహా ఛానెల్‌లలో సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. Flipkart ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అనుభవం ద్వారా Matter తన కస్టమర్‌లకు Matter Aera బైక్ లను కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తుంది. అదిరిపోయే ఫీచర్లు ఆల్-ఎలక్ట్రిక్ మేటర్ ఏరా ఒక ప్రత్యేకమైన మోటార్‌సైకిల్. ఇది సాంప్రదాయ క్లచ్, గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్న మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది రూ. 1.43 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమవుతుంది.  Matter EV Aera లిక్విడ్-కూల్డ్ 5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది e-బ...
TORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?
E-bikes

TORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?

TORK Motors గుజరాత్‌లోని సూరత్‌లో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫెసిలిటీ బైక్‌ల విక్ర‌యాలతోపాటు అమ్మకాల తర్వాత స‌ర్వీస్‌ల‌ను అందిస్తుంది. నానా వరచా ప్రాంతంలో ఉన్న ఈ డీలర్‌షిప్ సూరత్ నగరం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో TORK మోటార్స్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను తీర్చ‌నుంది.కొత్త డీలర్‌షిప్ షోరూమ్ ప్రాంతంలో KRATOS-R మోటార్‌సైకిళ్లను డిస్ప్లే చేస్తుంది. సందర్శకులకు KRATOS-R ఎల‌క్ట్రిక్ బైక్‌ను స్వ‌యంగా ప‌రిశీలించుకోవ‌చ్చు. అవుట్‌లెట్ 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్క‌డ సేల్స్‌, అలాగే విక్ర‌యానంత‌రం స‌ర్వీస్‌లు అందించ‌నున్నారు.దేశ‌వ్యాప్తంగా మ‌రో ప‌ది ఔట్‌లెట్లుషోరూం ప్రారంభోత్సవం సందర్భంగా TORK మోటార్స్ వ్యవస్థాపకుడు & CEO కపిల్ షెల్కే మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశం అంతటా మరో 10 అవుట్‌లెట్‌లన...
రూ.1.10 లక్షలకే Odysse Vader e-motorcycle
E-bikes

రూ.1.10 లక్షలకే Odysse Vader e-motorcycle

తక్కువ ధరలో ఎక్కువ ఫీఛర్లు Odysse Vader e-motorcycle  : ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో  ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతోఅహ్మదాబాద్‌లో విడుదల చేయబడింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి. ఈ బైక్ సింగిల్ఛా చార్జీకి 125 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపనీ పేర్కొంది.ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన ఒడిస్సే తన కొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  ఎక్స్ షోరూం ధర రూ. 1.10 లక్షలు.  దీని కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో  అలాగే  భారతదేశంలోని 68 డీలర్‌షిప్‌లలో ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు తెరవబడతాయి. రూ. 999 టోకెన్ మొత్తానికి దానిని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒడిస్సే వాడర్ రేంజ్ / పనితీరు ఒడిస్సే వాడర్ 3 kW ఎలక్ట్రిక్...
మొట్ట‌మొద‌టి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వ‌చ్చేసింది 
E-bikes

మొట్ట‌మొద‌టి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వ‌చ్చేసింది 

రూ.1.43 లక్షల ధ‌ర‌తో Matter Energy Aera electric motorcycle సంప్ర‌దాయ ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు భిన్నంగా స‌రికొత్తగా ఆవిష్క‌రించ‌బ‌డిన ఓ ఎల‌క్ట్రిక్ బైక్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి గొలుపుతోంది. మ్యాటర్ ఎనర్జీ  ఈవీ సంస్థ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఒక ప్రత్యేకమైన ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌కు భిన్నంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో Matter Energy Aera electric motorcycle ను ప్ర‌ద‌ర్శించింది.  దీని ధ‌ర (ఎక్స్-షోరూమ్‌) రూ. 1.43 లక్షలుగా ప్రకటించింది.Matter Energy Aera electric motorcycle సంప్రదాయ పెట్రోల్ బైక్‌లా కనిపిస్తుంది. ఎడమ ఫుట్‌పెగ్‌పై గేర్ లివర్, కుడి ఫుట్‌పెగ్‌పై బ్రేక్ లివర్, అలాగే హ్యాండిల్‌బార్ క్లచ్, ఫ్రంట్ బ్రేక్‌ని కలిగి ఉంది. మ్యాటర్ ఎరా బైక్‌లో  డిటాచ‌బుల్ బ్యాటరీ ప్యాక్‌ని వినియోగించ‌లేదు. ఎందుకంటే ఈ బ్యాట‌రీ ప్యాక్ దాదాపు 40కిలోల బరు...
అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive
E-bikes

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్  దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంత‌ర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై ప‌ర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది. Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవ‌ల‌ప‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బ‌లోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను ప్రకటించింది. ఇప్పటి వరకు ఎక్సోర్ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, జోహో కార్ప్, గోఫ్రుగల్ టెక్నాలజీస్, స్పెషలే ఇన్వెస్ట్‌లతో సహా పెట్టుబడిదారుల నుండి $55 మిలియన్లు (రూ. 453 కోట్లు) సేకరించింది. Ultraviolette Automotive సీఈవో,...
వచ్చే నెలలో Aarya Commander e-Bike
E-bikes

వచ్చే నెలలో Aarya Commander e-Bike

సింగిల్ చార్జిపై 125 కి.మీ రేంజ్ ఆర్య ఆటోమొబైల్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Aarya Commander e-Bike ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆర్య కమాండర్ ఒక్కో ఛార్జీకి 125 కి.మీల రేంజ్ ఇస్తుంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 1.60 లక్షలు ఉండ‌నుంది. ఈ ఎల‌క్ట్రిక్‌బైక్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..గుజరాత్‌కు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ఆర్య ఆటోమొబైల్స్ (Aarya Automobiles ) వచ్చే నెలలో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసి ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఆర్య కమాండర్‌గా పిలువబడే ఈ ఇ-మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 125 కిమీలకు ప్ర‌యాణిస్తుంది. ఆర్య కమాండర్ రేంజ్ ఆర్య కమాండర్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 125 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 3 kW (4.02 bhp) ఎలక్ట్రిక్ మోటారుతో అమ‌ర్చబడి ...
Pure EV ecoDryft  సింగిల్ ఛార్జ్ పై 135km
E-bikes

Pure EV ecoDryft సింగిల్ ఛార్జ్ పై 135km

Pure EV ecoDryft : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, ప్యూర్ ఈవీ (Pure EV ) ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ecoDryft విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిమీ ప్రయాణిస్తుంది. దీని ధరల వివరాలు జనవరి 2023 మొదటి వారంలో ప్రకటించనుది.ఈ బైక్ కోసం టెస్ట్ రైడ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ecoDryft డిజైన్, రంగులు డిజైన్ పరంగా, ఇది సాధారణ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది. ఇది కార్ప్ హెడ్‌ల్యాంప్, ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్-పీస్ సీటు కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అవి నలుపు, బూడిద, నీలం మరియు ఎరుపు. ప్యూర్ ఈవీ ఏకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ AIS 156 సర్టిఫికేట్ పొందిన 3.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 135 కి.మీల రైడిం...
150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike
E-bikes

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

Hop Oxo electric bikeRange :150 km Price : Rs 1.25 lakhజైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జి చేస్తే 150 కిమీ వ‌ర‌కు రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. రెండు వేరియంట్లు Hop Electric తన ఈ-బైక్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. మొద‌టిది Oxo. రెండోది Oxo-X. Oxo 3-సంవత్సరాలు లేదా 50,000 km స్టాండ‌ర్డ్ వారంటీ తో వ‌స్తుంది. Oxo-X వేరియంట్‌కు (ధర రూ. 1.40 లక్షలు) 4 సంవత్సరాల అపరిమిత km వారంటీ ఉంటుంది. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి సమీప హాప్ ఎలక్ట్రిక్ డీలర్‌షిప్...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..