Harithamithra Telugu News

Stubble Burning : వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల‌ను ద‌హ‌నం చేస్తున్నారా? అయితే రూ.30,000 జ‌రిమానా చెల్లించాల్సిందే..

Stubble Burning Penalties : ఢిల్లీలో విప‌రీతంగా వాయు కాలుష్యం (Air Pollution) పెరిగిపోయి గాలి నాణ్యత క్షీణించ‌డంతో కేంద్రం క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. వ్య‌వ‌సాయ వ్య‌ర్థాలు తగులబెట్టినందుకు జరిమానాలను భారీగా పెంచింది, ఇప్పుడు జరిమానా రూ. 30,000కి చేరుకుంది. వ్యవసాయ అవశేషాలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి సవరించిన నిబంధనల ప్రకారం, తక్షణమే అమలులోకి వస్తుంది. వ్యవసాయ భూమి పరిమాణం ఆధారంగా జరిమానాలను వర్గీకరించింది. దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi ) పరిసర ప్రాంతాలలో […]

Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన‌ది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..

Air pollution | చలికాలంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఢిల్లీ కంటే ఆరు రెట్లు అధ్వాన్నంగా ఉన్న మరో నగరం తెర‌పైకి వచ్చింది. ఇది పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన‌ నగరాలలో ఒకటైన లాహోర్ (Lahore)ఈ ఘ‌న‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. దీని వాయు నాణ్యత సూచిక (Air Quality Index ) ఆదివారం 1,900 వద్ద ఉంది.14 మిలియన్ల జనాభా ఉన్న లాహోర్‌ నగరంలో AQI ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన‌ పరిమితి కంటే ఆరు […]

Indore | ఒక్కరోజులోనే 11 లక్షల మొక్కలు నాటారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..

Indore Plantation Drive : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన న‌గ‌రం ఇండోర్ లో ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి స‌రికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇండోర్-ఉజ్జయిని రోడ్డులో ఉన్న రేవతి రేంజ్ హిల్ (Revati Range hillock ) పై మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో ఇండోర్‌కు చెందిన 40 మందికి పైగా ప్రవాస భారతీయులు (NRIలు) తో పాటు సహా 30,000 మందికి పైగా పాల్గొన్నారు. ఇండోర్ ప్రజలతో కలిసి కేంద్ర‌ హోం, సహకార […]

Video | ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా.. అయితే ఓసారి చూడండి..

Eco-Friendly Polling Booths | తమిళనాడులోని ఈ పర్యావరణ అనుకూల పోలింగ్ బూత్‌లు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలను పూర్తిగా కొబ్బరి, వెదురు ఆకులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ కు సంబంధించిన వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఇటీవల షేర్ చేయ‌గా.. అది నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్ తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఒక ప్ర‌త్యేక‌ “గ్రీన్ పోలింగ్ బూత్ ను చూపిస్తుంది. ఈ వినూత్న […]

International Day of Forests | ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఇలా జరుపుకోండి..

International Day of Forests  | పచ్చని చెట్లతోనే ప్రపంచ జీవరాశికి మనుగడ.. కానీ మానవుల స్వార్థం కారణంగా భూమిపై అడవులు నానాటికి అంతరించిపోతున్నాయి. అయితే అడవులపై అవగాహన పెంచడానికి, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 2012లో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.. ప్రపంచ అడవుల దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రపంచ అటవీ దినోత్సవం థీమ్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, అటవీ సంరక్షణ, నిర్వహణ, పునరుద్ధరణకు సంబంధించి విభిన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఇది […]

Green Buildings | గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?

ఆరోగ్యంతోపాటు ఆహ్లాదకరం.. పర్యావరణ హితం వర్టికల్‌ గార్డెన్‌ కాన్సెప్ట్ తో భారీ భవన నిర్మాణాలు Green Buildings | హైదరాబాద్‌ : భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతో కాంక్రీట్‌ జంగిల్ లా అంతరించిన మహా నగరాల్లో.. కొన్నిచోట్ల చూడ్డానికి పచ్చని చెట్టు కూడా కనిపించదు.. నిలబడానికి కాస్త నీడ కూడా దొరకదు.. అయితే ఉన్నంత స్థలంలో చిన్నచిన్న మొక్కలు, చెట్లు పెంచుకునేందు ప్రజలు ముందుకు వస్తున్నారు. మిద్దెతోటకు, టెర్రస్ గార్డెన్ పేరుతో మొక్కలు పెంచుకొని మురిసిపోతున్నారు. వీటితో […]

భారత్ లో పవన విద్యుత్ సామర్థ్యం 5 రెట్లు పెరిగింది.. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయ్..

భారతదేశం పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక శక్తులైన  పవన విద్యుత్, సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వినియోగాన్ని పెంచుకుంటూ పోతోంది. 2000 నుండి 2022 వరకు ప్రతీ సంవత్సరం, భారతదేశం తన పవన శక్తి సామర్థ్యాన్ని 22 శాతం, సౌర సామర్థ్యాన్ని 18 శాతం పెంచుకుంది. భారతదేశం తన పవన శక్తి (Wind Energy) సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచుకుంది. 2016 నుంచి 2022 మధ్య దాని సౌర సామర్థ్యాన్ని […]

Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ‘ప్రమాదకర’ కేటగిరీ (Severe’ Category) కి చేరడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాలుష్యం గాలి నాణ్యత గురువారం ఉదయం ప్రమాదకరస్థాయికి చేరింది. AQI 400ని దాటింది, విషపూరితమైన పొగమంచు, దట్టమైన పొగ నగరాన్ని చుట్టుముట్టింది. ఇది అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కొన్నాళ్ల క్రితం వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి సందర్భంగా పటాకుల నిషేధాన్ని ప్రజలు బేఖాతరు […]

అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. మరో రెండు నగరాలు కూడా

Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టింది.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తార స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi).. దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates