Harithamithra Telugu News

Wednesday, February 18Lend a hand to save the Planet
Shadow

E-bikes

#EBikes, Electric Bikes, EV’s  Bikes, Bike News, Automobile

ఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!

ఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!

E-bikes
హరితమిత్ర : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ప్రముఖ ఈవీ స్టార్టప్ Raptee.HV తన సరికొత్త మోడల్ T30 తో కేవలం 19 రోజుల్లోనే అఖిల భారత యాత్రను (All-India Ride) పూర్తి చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.ముఖ్య విశేషాలు:మొత్తం దూరం: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.సగటు వేగం: రోజుకు 407 కిలోమీటర్లు.ప్రముఖ ఈవీ రైడింగ్ ఔత్సాహికుడు శ్రీ బాల మణికందన్ ఈ అరుదైన రికార్డు సాధించారు.కార్ల ఛార్జింగ్‌తో బైక్ ప్రయాణం: CCS2 టెక్నాలజీసాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సమస్య అతిపెద్ద అవ‌రోధంగా ఉంటుంది. కానీ Raptee.HV T30 ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించింది. ఈ బైక్ ఎలక్ట్రిక్ కార్లలో వాడే CCS2 DC ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనివల్ల భారతదేశం అంతటా ఉన్న 40,000 కంటే ఎక్కువ పబ్లిక్ DC ఫాస్ట...
భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన MATTER!

భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన MATTER!

EV Updates, E-bikes
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డిఫైన్డ్ వెహికల్ (AIDV) ప్లాట్‌ఫామ్కాలక్రమేణా దానంతట అదే అప్‌గ్రేడ్ అయ్యే మేధో వ్యవస్థవచ్చే 3-4 ఏళ్లలో 5 రకాల కొత్త ఈవీ సెగ్మెంట్లు97 మంజూరైన పేటెంట్లతో 400 కంటే ఎక్కువ ఆవిష్కరణలుప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ MATTER, టెక్నాలజీ డే 3.0 (జనవరి 21, 2026) సందర్భంగా వాహన రంగంలో ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. కేవలం హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌పై మాత్రమే ఆధారపడకుండా, కృత్రిమ మేధస్సు (AI) ప్రాతిపదికన పనిచేసే AIDV (AI-Defined Vehicle) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది.ఏమిటీ AIDV టెక్నాలజీ?సాధారణ వాహనాలు ఫ్యాక్టరీ నుండి వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ, MATTER రూపొందించిన AIDV ప్లాట్‌ఫామ్ నిరంతరం పరిణామం చెందుతుంది. వాస్తవ ప్రపంచ పరిస్థితులు, డ్రైవింగ్ శైలిని బట్టి వాహనం తన శక్తిని, విద్యుత్ సరఫరాను, నియంత్రణ వ్యవస్థలన...
హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

E-bikes
Hero MotoCorp Vida Ubex Electric Motorcycle : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్) సంస్థ‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం, విడా, వచ్చే నెలలో మిలన్‌లో జరగనున్న EICMA 2025లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రాండ్ విడా ఉబెక్స్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది, ప్రస్తుత స్కూటర్లు, ప్రోటోటైప్‌లతోపాటు దీనిని ప్రదర్శించనున్న‌ట్లు తెలుస్తోంది.ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన టీజర్ ఇమేజ్ నుండి, ఉబెక్స్ స్ట్రీట్‌ నేక్డ్ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది, ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లలోకి మాత్రమే ప్రవేశించిన విడాకు ఇది మొదటి బైక్‌. సిల్హౌట్ USD ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్ త‌దిత‌ర అంశాలు స్ప‌ష్టంగా చిత్రంలో క‌నిపిస్తున్నాయి. మిడ్-మౌంటెడ్ మోటారు కూడా చూడ‌వ‌చ్చు.బ్య...
Oben Rorr EZ Sigma | రూ.1.27 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ బైక్, 175 కి.మీ రేంజ్

Oben Rorr EZ Sigma | రూ.1.27 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ బైక్, 175 కి.మీ రేంజ్

E-bikes
Oben Rorr EZ Sigma ఒబెన్ ఎలక్ట్రిక్ 3.4 kWh వేరియంట్ కోసం రూ.1.27 లక్షల ఎక్స్‌షోరూం ధరకు రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది, బుకింగ్‌లు ₹2,999 నుండి ప్రారంభమవుతాయి మరియు డెలివరీలు ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభమవుతాయి.నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌లో రివర్స్ మోడ్, నావిగేషన్, అలర్ట్ ఫంక్షన్‌లతో కూడిన 5-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే, రీబిల్ట్ చేసిన సీటింగ్, ఎలక్ట్రిక్ రెడ్ కలర్ ఆప్షన్‌తో సహా కొత్త గ్రాఫిక్స్ ఉన్నాయి. కంపెనీ రెండు బ్యాటరీ వేరియంట్‌లను అందిస్తుంది.₹1.27 లక్షలకు 3.4 kWh₹1.37 లక్షలకు 4.4 kWh.సింగిల్ చార్జిపై 175 కి.మీ రేంజ్‌రెండు వేరియంట్లు గంటకు 95 కి.మీ గరిష్ట వేగంతో దూసుకుపోతాయి. 3.3 సెకన్లలో 0-40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటాయి. 52 Nm టార్క్‌ను అందిస్తాయి. ఈ మోటార్‌సైకిల్ మూడు రైడ్ మోడ్‌లు క‌లిగి ఉంది. 1.5 గంటల్ల...
Amazon | ఒబెన్ రోర్ EZ ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..

Amazon | ఒబెన్ రోర్ EZ ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..

E-bikes, Electric vehicles
Bengaluru : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles | ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ) ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..) తయారీ సంస్థ ఒబెన్, తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోర్ EZ ను అమెజాన్‌ (Amazon)లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. Rorr EZ ఇప్పుడు Amazonలో రెండు వేరియంట్లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది అందులో మొద‌టిది 3.4 kWh రెండోది 4.4 kWh, వీటి ధ‌ర‌లు వరుసగా రూ. 1,19,999, రూ. 1,29,999, అసలు ధరపై రూ. 20,000 తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.దేశ‌వ్యాప్తంగా త‌న ఉనికిని విస్తృతంగా వ్యాప్తి చేయాన్న ల‌క్ష్యంతో ఈ డిజిటల్ సేల్స్ ను ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రారంభించింది. అమెజాన్‌తో ఈ బ్రాండ్ విస్తృత ప్రాంతాల్లో కొనుగోలుకు వీలు కల్పిస్తుంది. ఈ విష‌య‌మై ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు & CEO మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ, “అమెజాన్‌ (Amazon)లో రోర్ EZని అందుబాటులోకి తీసుక...
Ultraviolette Shockwave | స్పోర్టీ డిజైన్ తో అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ఎండ్యూరో బైక్

Ultraviolette Shockwave | స్పోర్టీ డిజైన్ తో అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ఎండ్యూరో బైక్

E-bikes
Ultraviolette Shockwave E-bike | అల్ట్రావయోలెట్ ఈ రోజు తన రెండవ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్ (Electric Two wheeler) అయిన షాక్‌వేవ్ ఎండ్యూరో ఇ-బైక్‌ను విడుదల చేసింది, దీని ధర రూ. 1.75 లక్షలు(ఎక్స్-షోరూమ్). అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్‌ను మొదటి 1,000 మంది కస్టమర్లు రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇదే స‌మ‌యంలో అల్ట్రావ‌యోలెట్ కంపెనీ షాక్‌వేవ్ ఎల‌క్ట్రిక్ బైక్‌తో పాటు టెస్సెరాక్ట్ ఇ-స్కూటర్ (Tesseract e-scooter) ను ప్రారంభించింది. ఇది 261 కిలోమీట‌ర్ల రేంజ్ ఇస్తుందని పేర్కొంది.Ultraviolette Shockwave : మరిన్ని వివరాలుఅల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ప్రత్యేకంగా ఆఫ్-రోడ్, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్ల కోసం అభివృద్ధి చేయబడిన కొత్త ప్లాట్‌ఫామ్ పై నిర్మించారు. ఫ్రేమ్ లాంగ్-ట్రావెల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్, 19-అంగుళాల ముందు టైర్‌.. 17-అంగుళాల వెనుక టైర్స్ ను చూడ‌వ‌చ్చు. మొత్తంమీద, మ...
EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

E-bikes
EV News Updates | భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం కొనసాగుతున్న బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా 'BOSS 72-అవర్స్‌ రష్' (BOSS 72-hour Rush )ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు, కస్టమర్‌లు రూ.49,999 కంటే తక్కువ ధరకే Ola S1 స్కూటర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఓలా S1 పోర్ట్‌ఫోలియోలో ₹25,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఓలా S1 X 2kWh కేవలం ₹49,999 (రోజువారీ పరిమిత స్టాక్) వద్ద అందుబాటులో ఉంది, అయితే ఫ్లాగ్‌షిప్ S1 ప్రోపై ₹25,000 వరకు తగ్గింపు, ఫ్లాట్ ₹5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.'BOSS 72-అవ‌ర్స్ ర‌ష్ ఆఫ‌ర్ కింద‌.. ప్రయోజనాలు ఇవీ..BOSS ధరలు : Ola S1 X 2kWh కేవలం ₹49,999 నుంచి ప్రారంభమవుతుంది (రోజువారీ పరిమిత స్టాక్)డిస్కౌంట్లు: S1 పోర్ట్‌ఫోలియోపై ₹25,000 వరకు; అలాగే S1 ప్రోపై అదనపు ఫ్లాట్ ₹5,000 ఎక్స్ఛేం...
పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

E-bikes
Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చ‌వ‌క‌గా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్‌ Revolt RV1 ప్రారంభ ధర కేవ‌లం రూ.84,990 మాత్ర‌మే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవ‌లే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. దీని దీని ప్రారంభ ధర రూ.74,999 కాగా ఈ ఈ రెండు కంపెనీలు పోటాపోటీగా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు ఎల‌క్ట్రిక్ బైక్ ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి.RV1 రెండు బ్యాటరీ వేరియంట్లను అందిస్తోంది.12.2 kWh బ్యాటరీ. సింగిల్ చార్జిపై 100 కిమీ రేంజ్‌ 3.24 kWh బ్యాటరీ, సింగిల్ చార్జిపై 160 కిమీ రేంజ్‌రివోల్ట్ మోటార్స్‌.. ఇప్పటికే RV400 మరియు RV400 BRZ మోడల్‌ల విక్ర‌య...
అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

E-bikes
BMW CE 02 | దేశంలో అత్యంత ఖ‌రీదైన ఎల‌క్ట్రిక్ బైక్ అయిన‌ BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభ‌మయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వ‌చ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్క‌డి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయ‌నున్నారు.ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని స్కూటర్ అని పిలుస్తున్నప్పటికీ, ఇది తప్పనిసరిగా మోపెడ్ మాదిరిగానే స్కూటర్ మోటార్‌సైకిల్ మధ్య క్రాస్‌ఓవర్ మాదిరిగా క‌నిపిస్తోంది. BMW Motorrad CE 02 స్పెసిఫికేష‌న్స్ BMW Motorrad CE 02 ఒక ఫంక్షనల్ డిజైన్‌ను కలిగి ఉంది, ముందు భాగంలో స్క్వేర్-ఆకారపు హెడ్‌ల్యాంప్ పైన కాంపాక్ట్ ఫ్లైస్క్రీన్ ఉందిజ. గోల్డెన్ కలర్ ఫ్రంట్ ఫోర్క్‌లు దీనికి అనుబంధంగా ఉన్నాయి. ఫ్లాట్, సింగిల్-పీస్ సీటు ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..