Harithamithra Telugu News

Ultraviolette Automotive

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్  దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంత‌ర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై ప‌ర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది. Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవ‌ల‌ప‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బ‌లోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను…

Read More
Aarya Commander e-Bike

వచ్చే నెలలో Aarya Commander e-Bike

సింగిల్ చార్జిపై 125 కి.మీ రేంజ్ ఆర్య ఆటోమొబైల్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Aarya Commander e-Bike ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆర్య కమాండర్ ఒక్కో ఛార్జీకి 125 కి.మీల రేంజ్ ఇస్తుంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 1.60 లక్షలు ఉండ‌నుంది. ఈ ఎల‌క్ట్రిక్‌బైక్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.. గుజరాత్‌కు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ఆర్య ఆటోమొబైల్స్ (Aarya Automobiles ) వచ్చే నెలలో తన తొలి ఎలక్ట్రిక్…

Read More
pure EV ecoDryft

Pure EV ecoDryft సింగిల్ ఛార్జ్ పై 135km

Pure EV ecoDryft : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, ప్యూర్ ఈవీ (Pure EV ) ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ecoDryft విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిమీ ప్రయాణిస్తుంది. దీని ధరల వివరాలు జనవరి 2023 మొదటి వారంలో ప్రకటించనుది. ఈ బైక్ కోసం టెస్ట్ రైడ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ecoDryft డిజైన్, రంగులు డిజైన్ పరంగా, ఇది…

Read More
Hop Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

Hop Oxo electric bike Range :150 km Price : Rs 1.25 lakh జైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి…

Read More
pure etryst 350 E-bike

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..

ధర రూ.1.55 లక్షలు Pure eTryst 350 E-bike : హైద‌రాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియ‌న్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ.. ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్ర‌యానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియ‌న్…

Read More
Corrit Hover 2.0 e-bike

ఫ్యాట్ టైర్ల‌తో Corrit Hover 2.0 e-bike విడుద‌ల‌

Corrit Hover 2.0 e-bike : గురుగ్రామ్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కొరిట్ ఎలక్ట్రిక్ (Corrit Electric), భారతదేశంలో రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఫ్యాట్ టైర్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. అవి హోవర్ 2.0 (Corrit Hover 2.0) అలాగే, హోవర్ 2.0 (Hover 2.0+). కొత్త హోవర్ 2.0 ధర రూ.79,999 కాగా, హోవర్ 2.0 + ధర రూ.89,999. ఈ ఇ-బైక్‌లు రెడ్, ఎల్లో, బ్లాక్, వైట్ అనే నాలుగు రంగుల్లో…

Read More
TORK Motors

Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన  స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్,  క్రాటోస్ ఆర్  (Kratos and Kratos R) అనే ఎల‌క్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణ‌యించారు.  ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండ‌గా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు…

Read More
atum e-bike

ఆట‌మ్ నుంచి మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ AtumVader

గంట‌కు 65కి.మి వేగం, 100కి.మి రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఈవీ వీలర్ స్టార్టప్ కంపెనీ Atumobile సంస్థ భార‌తీయ‌ మార్కెట్ల‌లో తమ రెండో ఎలక్ట్రిక్ టూ వీలర్ విడుదల చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మైంది. ఈ కంపెనీ విడుద‌ల చేసిన ఆటమ్ వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుంచి ధృవీకరణను పొందింది. ఇదొక‌ కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్. కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి చేయడానికి స‌న్నాహాలు…

Read More
svitch MotoCorp

అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike

విడుదలకు సిద్ధమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ వర్ధమాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp), భారత మార్కెట్‌లో స‌రికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను (electric motorcycle) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ను CSR 762 అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై-ఆగస్టు నాటికి ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. CSR 762 ఎల‌క్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 3 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సెంట్రల్ డ్రైవ్…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates