Harithamithra Telugu News

EV Sales

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..

Electric Two-Wheeler Sales | ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలో గ‌త సెప్టెంబ‌ర్ ఈవీ వాహ‌నాల విక్ర‌యాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్ర‌యాలు జ‌ర‌గ‌గా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024…

Read More
kisan

PM Kisan | పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యేది ఈ తేదీలోనే..

PM Kisan Yojana | భారతదేశం వ్యవసాయ ప్ర‌ధాన‌మైన‌ది. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్న‌దాత‌ల కోసం అనేక సంక్షేమ‌ పథకాలను అమలు చేస్తోంది. ఇవి రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. భారతదేశంలో చాలా మంది రైతులు కేంద్ర వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న లేక పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేక‌పోతున్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఆర్థికంగా అండ‌గా నిలిచేందుకు భారత ప్రభుత్వం…

Read More
Indian Agriculture 2047

Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

Agriculture News | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. రిమోట్ సెన్సింగ్, వీక్లీ క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో పంట ప్రాంతాన్ని ధ్రువీకరించి లెక్కగట్టారు. పంట దిగుబడి అంచనాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా నిర్వహించే పంట కోత…

Read More
Bajaj Chetak 2903

Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.

Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో త‌న ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెల‌ల వ్య‌వ‌ధిలోనే కొత్త‌కొత్త మోడ‌ళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ మిగ‌తా కంపెనీల‌కు ద‌డ పుట్టిస్తోంది. అయితే కొత్త‌గా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బ‌జాజ్ చేత‌క్‌ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది. చేత‌క్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్…

Read More
New TVS EV

TVS iQube EV Scooter | పెట్రోల్ స్కూటర్లను తలదన్నేలా.. టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూట‌ర్..

TVS iQube EV Scooter  | టీవీఎస్‌ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ చూడ‌డానికి ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇది ఆక‌ట్ట‌కునే ఫీచ‌ర్ల‌ను ఇందులో చూడ‌వ‌చ్చు. మొత్తం పనితీరు కూడా చాలా బాగుంటుంది. ఈ ఇ-స్కూటర్ గరిష్టంగా 80kmph వేగంతో, మ‌ల్టీ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్ ఎక్స్ షోరూం ధరలు TVS iQube 2.2 kWh రూ. 1,17,630. TVS iQube Standard రూ.1,46,996, TVS iQube…

Read More
honda activa electric scooters

Honda Activa | హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యేది అప్పుడే..

Honda Activa EV | భారతదేశంలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అంద‌రూ ఆసక్తిగా ఎద‌రుచేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమ‌వుతూ వ‌స్తోంది. అయితే, కంపెనీ CEO, Tsutsumu Otani దీనిపై స్పందిస్తూ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 2025లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. మ‌రోవైపు దేశంతో హోండా యాక్టీవా (Honda Activa) కు ఉన్న క్రేజ్ అంతాయింతా కాదు.. యాక్టీవాను కూడా ఎల‌క్ట్రిక్ వేరియంట్ గా తీసుకువ‌స్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి….

Read More
Free Solar Power

Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

Free Solar Power |  సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది   సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి కూడా కీలక ప్రకటన చేశారు. 22 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామని  వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల వరకు…

Read More
Warivo CRX Electric Scooter

Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Warivo CRX Electric Scooter | వారివో మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, CRXని విడుదల చేసింది. రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రూపొందించబడిన ఈ CRX ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 79,999/- ప్రారంభ ధరతో లంచ్ అయ్యింది.. ఇది ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది. CRX ఎలక్ట్రిక్ స్కూటర్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు విస్తృత శ్రేణి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించారు. ఇందులో  ఏకంగా 42-లీటర్…

Read More
Biggest Boot

Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో ఏది బెస్ట్‌.. ?

Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూట‌ర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుద‌ల చేయ‌గా , TVS మోటార్స్‌ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates