HiLoad EV .. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన కార్గో వెహికిల్
Euler Motors కొత్తగా HiLoad EV ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది భారతదేశపు అత్యంత శక్తివంతమైన 3వీలర్ కార్గో వాహనంగా చెప్పవచ్చు. దీని ధర రూ. 3,49,999. ఈ...
ఆసక్తి రేపుతున్న MINI Cooper SE electric car
భారతీయ మార్కెట్‌లో త్వరలో విడుదల
MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ MINI కూపర్...
electric truck సింగిల్ ఛార్జిపై 1,000 కి.మీ రేంజ్
గిన్నిస్ రికార్డ్‌లోకి దూసుకొచ్చిన భారీ electric truckస్విట్జర్లాండ్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్-ప్యాకేజీ సర్వీస్ ప్రొవైడర్ డిపిడి Futuricum.. టైర్ల తయారీ సంస్థ కాంటినెంటల్ సంయుక్తంగా సరికొత్త electric truck ను రూపొందించాయి. ఇది సింగిల్...
Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.
ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభంఎలక్ట్రిక్ వాహనరంగలో మరో ఈవీ చేరింది. ప్రఖ్యత ఆటోమొబైల్ దిగ్గజం టాటా.. సరికొత్తగా Tata Tigor EV ని లాంఛ్ చేసింది. దీని ధరలు...
బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?
ఇండియాలో తయారైన తొలి భారీ ఎలక్ట్రిక్ ట్రక్ rhino 5536
కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ.పదే..గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ రూపొందించిన భారీ ట్రక్ rhino 5536...








