Harithamithra Telugu News

మానవ వెంట్రుకలతో ఎరువులు.. యూరియా కంటే 11% ఎక్కువ ప్రభావవంతం! – Human Hair Fertilizer

Human Hair Fertilizer | సాధారణంగా సెలూన్లలో కటింగ్ చేయించుకున్నాక పారేసే మానవ వెంట్రుకలు పర్యావరణానికి ఒక పెద్ద సమస్యగా మారుతున్నాయి. కానీ, ఒక పరిశోధకుడి ఆలోచన ఆ వ్యర్థాలను మొక్కలకు ప్రాణం పోసే ‘గ్రోటీన్’ (Grotein – Liquid Fertilizer) గా మార్చేసింది. పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు హృతిక్ చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు వ్యవసాయ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. Human Hair Fertilizer : ఆలోచన పుట్టింది ఇలా.. […]

భారత వ్యవసాయంలో AI విప్లవం : 7 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడీలు.. ‘భారత్-విస్తార్’తో కొత్త శకం! – Digital Agriculture Mission

హరితమిత్ర : భారత వ్యవసాయ రంగం డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (Digital Agriculture Mission) కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 7.63 కోట్లకు పైగా రైతుల ఐడీలను (Farmer IDs) సృష్టించినట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. అలాగే 23.5 కోట్ల పంట ప్లాట్లను డిజిటల్ పద్ధతిలో సర్వే చేసి, వ్యవసాయానికి ఒక బలమైన ‘డిజిటల్ వెన్నెముక’ను నిర్మించింది. అంశం ప్రస్తుత పురోగతి రైతు […]

Wheat | ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. డయాబెటిస్ ను కట్టడి చేసే మరో కొత్త వంగడం..

జర్మనీ పరిశోధకుల నుంచి సరికొత్త వంగడం కేవలం పది వారాల్లోనే పంట చేతికి నీటి వినియోగం కూడా 95 శాతం తక్కువే ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వరదలు, కరువు కాటకాలు ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఇందుకు మరో అవరోధంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూఎఫ్ పీ) అంచనాల ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారు. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates