New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు
నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త యార్డులుపంట కొనుగోలు, ధరల నిర్ధారణ, తూకం లావాదేవీలన్నీ పారదర్శకంగా నిర్వహణరైతుల భద్రత, రవాణా ఖర్చుల తగ్గింపు, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు వంటి...
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh...
Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..
మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీMulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ...
రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture
పంట రోగ ముందస్తుగా నిర్ధారణతక్కువ కూలీ ఖర్చులురైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in...
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి | Wheat production
Wheat production | 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమల సేకరణ వేగంగా ప్రారంభమైంది, రాబోయే నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగితే మొత్తం సీజన్‌కు ఇది శుభసూచకమని చెప్పవచ్చు. ఇప్పటివరకు, మధ్యప్రదేశ్,...
PM Kisan Yojana : రైతులకు కొత్త సంవత్సర కానుక.. త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు జమ?
PM Kisan Yojana : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (PM Modi) రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. తాజాగా పీఎం కిసాన్ పథకంక కింద రైతుల ఖాతాల్లో రూ.10వేలు...
National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్రత్యేకత ఏమిటి?
National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించేందుకు వారిని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్...
Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా
Northern Giant Hornet | హార్నెట్‌లు ( వెస్పా జాతికి చెందిన కీటకాలు ) కందిరీగలలో అతిపెద్దవి. ఇవి తేనెటీగలను వేటాడి తినే కీటకం. దీనిని ' మర్డర్ హార్నెట్ అని కూడా పిలుస్తారు. అయితే తేనెటీగల మనుగడకే...
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao...











