Harithamithra Telugu News

How to Choose the Best Solar System

తెలంగాణ ఇళ్లకు సోలార్ పవర్: మీ ఇంటికి సరిపోయే సిస్టమ్‌ను ఎంచుకోవడం ఎలా?

How to Choose the Best Solar System | తెలంగాణలో వేసవి వచ్చినా, రాకపోయినా సామాన్యుడిని భయపెట్టేది ఒక్కటే—అదే ‘కరెంట్ బిల్లు’. ప్రతి ఏటా చార్జీలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం సోలార్ ఎనర్జీ. అయితే, అసలు ఏ సిస్టమ్ ఎంచుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? అనే సందేహాల వల్ల చాలామంది ముందడుగు వేయలేకపోతున్నారు. మన రాష్ట్ర వాతావరణానికి, మీ ఇంటి అవసరాలకు ఏ సోలార్ సిస్టమ్ కరెక్టో ఈ గైడ్ ద్వారా…

Read More
Solar Powered Model Villages

కరెంటు బిల్లు కట్టే రోజులు పోయాయి..

ఇక విద్యుత్ సంస్థలే మీకు పైసలు ఇస్తాయి: డిప్యూటీ సీఎం భట్టి ఖ‌మ్మం : ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ (Solar Model Village) కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలోనే విప్లవాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఆయన…

Read More
Solar Panels

Best Solar Panels | బెస్ట్ సోలార్ ప్యానెల్స్ ఎలా ఎంచుకోవాలి? కొనుగోలు చేసే ముందు గమనించాల్సిన 10 అంశాలు!

Best Solar Panels in India 2026 | భారతదేశం సౌర శక్తి (Solar Energy ) రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఇంటికి లేదా పరిశ్రమలకు సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, మార్కెట్లో ఉన్న వందలాది కంపెనీలలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడానికి ఈ క్రింది 10 సూత్రాలను పాటించండి: ముగింపు: సోలార్ ప్యానెల్స్ (Solar Panels) అనేది 25 ఏళ్ల పెట్టుబడి. కాబట్టి…

Read More
PM Surya Ghar Muft Bijli Yojana

Zero Bill | విద్యుత్ బిల్లుల టెన్షన్ ఇక లేదు: ‘పీఎం సూర్య ఘర్’తో 7.7 లక్షల ఇళ్లలో సున్నా బిల్లు!

PM Surya Ghar Muft Bijli Yojana | న్యూఢిల్లీ: పెరుగుతున్న కరెంట్ బిల్లులతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ ఒక వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.7 లక్షల గృహాల విద్యుత్ బిల్లులు సున్నాకి (Zero Bill) పడిపోయాయి. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారతదేశాన్ని నడిపించడంలో ఈ పథకం…

Read More
Nandyal Solar Project

Best solar companies | దేశంలో సౌరశక్తి విప్లవం: సోలార్ రంగంలో భారీ పెట్టుబ‌డులు ముందుకొస్తున్న‌ అగ్ర కంపెనీలు ఇవే..

Best solar companies in India | సౌరశక్తి రంగంలో భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా అవ‌త‌రిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 105.65 GW సౌరశక్తి అందుబాటులో ఉంది. ఇది 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 300 GWకి చేరుకుంటుంది. కేవలం మొదటి తొమ్మిది నెలల్లోనే 26.6 GW కొత్త సామర్థ్యం జోడించబడింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 54% అధికం.టాటా పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇతర కంపెనీలు వంటి భారతీయ…

Read More
Nandyal Solar Project

Solar Project | నంద్యాలలో 1200 MWh BESS & 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్‌లు

Nandyal Solar Project | పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందడుగు పడింది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) ఆధ్వర్యంలోని నవరత్న CPSU సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించి ప‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సమ్మిట్ 2025లో ఎనర్జీ సెషన్ సందర్భంగా…

Read More
clean Energy

Clean Energy Investments | ఇంధన రంగంలో ₹5.2 లక్షల కోట్ల పెట్టుబడులు – 2.6 లక్షల ఉద్యోగాల సృష్టి

ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో భారీ పెట్టుబడి జ‌డి వర్షం కురిసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.5.2 లక్షల కోట్ల మేర‌ పునరుత్పాదక శక్తి పెట్టుబడులకు హామీలు లభించాయని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జి. రవికుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2.6 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నామ‌ని తెలిపారు.నవంబర్ 13–14 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇవి గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి, పంప్డ్ స్టోరేజ్, బయో…

Read More
Rooftop Solar Maintenance Guide

మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించండి..

Rooftop Solar Maintenance Guide | మీరు మీ ఇంటి మీద సోలార్​ ప్యానెల్స్​ ను ఏర్పాటు చేసుకున్నారా? అయితే మీకు అభినందనలు! డబ్బు ఆదా చేయడం, పర్యావరణానికి మేలు చేయడం, కార్బన్ పాదముద్రను తగ్గించే దిశగా మీరు అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే.. కానీ చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే —సోలార్​ విద్యుత్​ సిస్టమ్​ను క్రమం తప్పకుండా సరైన విధంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. సోలార్ “ఫిట్ చేసి మరిచిపోవడం” తరహా సిస్టమ్…

Read More
TamilNadu

TamilNadu | 64.75 మెగావాట్ల సోలార్–విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టుకు ఆమోదం

చెన్నై: పునరుత్పాదక శక్తి రంగంలో తమిళనాడు ప్రభుత్వం (TamilNadu) మరో ముందడుగు వేసింది.తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ (TNGEC) ప్రతిపాదించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ (BESS)తో కూడిన 64.75 మెగావాట్ల గ్రిడ్-కనెక్ట్‌ సౌర–విండ్ విద్యుత్‌ ప్రాజెక్టుకు తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్‌ (TNERC) ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు వివరాలు ఈ ప్రాజెక్టును కరూర్, తిరువారూర్ (తలా 15 మెగావాట్లు) జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన సామర్థ్యాన్ని తూత్తుకుడి, మధురై, కన్యాకుమారి జిల్లాల్లో హైబ్రిడ్ ప్లాంట్ల…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates