Hero Optima HX

Spread the love
Hero Optima HX
Hero Optima HX

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వ‌చ్చిన ఈ-బైక్‌ల‌లో హీరో ఆప్టిమా మోడ‌ల్‌కు ఇటీవ‌ల కాలంలో డిమాండ్ విప‌రీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్‌(లోస్పీడ్ స్కూట‌ర్‌), మరొక‌టి Hero Optima HX (హైస్సీడ్‌). వీటి ధ‌ర‌ రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది, ఇక బ్రేకింగ్ సిస్టంను ప‌రిశీలిస్తే ముందు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను వినియోగించారు. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా రెండు చక్రాల కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ సౌకర్యవంతమైన సీటింగ్‌ను క‌లిగి ఉందుంది. డిజైన్ వారీగా, రెండు వేరియంట్లు సొగసైన డిజైన్ల‌తో చూడ‌డానికి దాదాపు ఒకేలా క‌నిపిస్తాయి. ఈ స్కూటర్ల‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అప్ ఫ్రంట్ మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ను చూడ‌వ‌చ్చు. రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌ల ద్వారా బ్రేకింగ్ సిస్టం ఏర్పాటు చేశారు.

Hero Optima HX 5500W / 1200W బిడిఎల్‌సి హబ్ మోటారుతో శక్తిని పొందుతాయి. ఇవి 42 కిలోమీటర్ల వేగంతో ప‌రుగులు పెట్ట‌గ‌ల‌వు. ఆప్టిమా హెచ్ ఎక్స్ సింగిల్ బ్యాట‌రీ వేరియంట్ ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 80కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 120కిలోమీట‌ర్లు వెళ్తుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమాను మూడు కలర్ల‌లో.. షేడ్స్ సియాన్, మాట్టే రెడ్ మరియు మాట్టే గ్రే క‌ల‌ర్స్‌లో అందుబాటులో ఉంది. కాగా ఆప్టిమా లో స్పీడ్ వేరియంట్ గంట‌కు 25 నుంచి 30కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. ఈ సిరీస్‌కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రైడింగ్ లైసెన్స్ లేకుండా దీనిని న‌డ‌ప‌వ‌చ్చు. Optima HX మోడ‌ల్‌కి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్‌, రిజిస్ట్రేష‌న్ రెండూ అవ‌స‌ర‌మే..

Hero Optima HX Specifications

  • Drive Type Hub Motor
  • Motor Type BLDC Motor
  • Power 550 W
  • Top Speed 42 KM/H
  • Range 120 km/charge
  • Starting Push Button Start
  • Transmission Automatic

 

  • Braking Type Combi Brake System
  • Speedometer Digital
  • Console Digital
  • Anti Theft Alarm Yes
  • Passenger Footrest Yes
  • Headlight Bulb
  • Tail Light Bulb
  • Turn Signal Lamp Bulb
  • DRLs Yes

 

  • Battery Type Li-ion
  • Battery Capacity 51.2 V, 30Ah
  • Low Battery Indicator Yes
  • Wheel Size Front : 304.8 mm,
  • Rear :-304.8 mm
  • Wheels Type Alloy
  • Front Brake Drum
    Rear Brake Drum

—————————–

Hero Electric Showrooms

  • SRS Motors WARNAGAL
    Cell Number : 8499996881,
    Service No : 9912233100,
    ———————-
  • J N Automotives nizamabed
    phone 9246910299
    ———————–
  • JN Motors, Armoor
    Phone: 7013151066/ 994866248
    ———————–
  • Ankur Motors, Tarbund X Road
    Secunderabad,
    Phone: 7504600900/99890031
    ———————–
  • Hanuman Green E Bikes
    Mancherial
    Phone: 9966798911/ 9110350930
    ————————
  • Sri Raghavendra Enterprises
    Vikarabad,
    Phone: 9949559395/ 7989831021

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..