04 Jul, 2025
1 min read

Hero Electric దూకుడు

2022 చివ‌రి నాటికి 1000 సేల్స్ స‌ర్వీస్ పాయింట్స్‌ Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స‌బ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆద‌ర‌ణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి ప‌థ‌కంలో దూసుకెళ్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడ‌క్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. […]

1 min read

Hero Optima HX

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వ‌చ్చిన ఈ-బైక్‌ల‌లో హీరో ఆప్టిమా మోడ‌ల్‌కు ఇటీవ‌ల కాలంలో డిమాండ్ విప‌రీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్‌(లోస్పీడ్ స్కూట‌ర్‌), మరొక‌టి Hero Optima HX (హైస్సీడ్‌). వీటి ధ‌ర‌ రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది, […]