Harithamithra Telugu News

Odysse EV

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు. కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ…

Read More
EV Battery Life Tips in Summer

Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Benefits of Electric Cars | సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్ర‌త్యామ్నాయంగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన‌ ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) ఇపుడు భార‌త‌దేశంలో ఎంతో ఆద‌ర‌ణ పొందుతున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఉండే ఇంజిన్ కు బ‌దులుగా ఎలక్ట్రిక్ కార్లు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లలో స్టోర్ అయిన‌ విద్యుత్ శ‌క్తితో ప‌రుగులు పెడుతాయి. పర్యావరణ ప్రభావం నిర్వహణ ఖర్చుల పరంగా సంప్రదాయ వాహనాల కంటే EVల‌తోనే అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. భార‌త్ లో సంప్ర‌దాయ…

Read More
72 hours Rush

Ola Electric | ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ దూకుడు.. ఏప్రిల్ లో 34,000 యూనిట్ల అమ్మకాలు

Ola Electric |  ఏప్రిల్ 2024లో 52% మార్కెట్ (EV 2W segment ) వాటాతో 2W EV విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఏప్రిల్ నెలలో 34,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి రికార్డు నమోదు చేసింది.  ఏప్రిల్లో భారతదేశంలో అమ్ముడైన ప్రతి రెండు 2W EVలలో ఒకటి Ola S1 ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు: ఏప్రిల్ 2024లో EV 2W విభాగంలో 52% మార్కెట్ (EV 2W segment) వాటాను స్వాధీనం…

Read More
Ampere Nexus launched

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

Ampere Nexus launched  | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ త‌న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Ampere Nexus launched in India ఆంపియ‌ర్ నెక్స‌స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డిజైన్ ప‌రిశీలిస్తే.. మొదటగా…

Read More
Ampere Nexus electric scooter

Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్‌ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. ఆంపియర్ నెక్సస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు…

Read More
electric three wheelers in india

E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్

Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి.  తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా  విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది.   వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే  సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది. ” గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ ” నివేదిక ప్రకారం.. భారతదేశంలో…

Read More
Okaya Ferrato Disruptor

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

Okaya Ferrato Disruptor | భార‌త్ లో ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు స‌రికొత్త ఫీచ‌ర్లు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొద‌టి ఎల‌క్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా…

Read More
What is Biofuel?

Biofuel | బ‌యో ఫ్యూయ‌ల్.. భవిష్యత్ లో మానవ మనుగడకు ఇదే తప్పనిసరి..

What is Biofuel? | బ‌యో ఫ్యూయ‌ల్.. బయోమాస్ లేదా మొక్కలు, జంతువుల వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాల నుంచి త‌యారవుతుంది. శిలాజ ఇంధనాలు ఏర్ప‌డ‌డానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది కానీ ఈ బ‌యో ఫ్యూయ‌ల్ పునరుత్పాదక వనరుల నుంచి త్వరగా ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయ లేదా పునరుత్పాదక ఇంధనాలు అని కూడా పిలిచే ఈ జీవ ఇంధనాలు, సంప్రదాయ పెట్రోలియం ఇంధనాల కంటే ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌వి.. ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో అనుకూల‌మైన‌వి. కార్ ఇంజిన్‌లో జీవ ఇంధనాలు…

Read More
EV Task Force

EV Task Force : ఈవీ అడాప్షన్‌ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన భార‌త ప్రభుత్వం

EV Task Force : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత పెంచడానికి దేశంలో దాని సుస్థిర‌ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ దిశ‌గా ఎలా వెళ్లాలనే దాని కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుంది. ప‌లు నివేదికల ప్రకారం ప్రక్రియను ప్రారంభించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MHI) ఇప్పటికే వివిధ ఏజెన్సీలకు లేఖ పంపింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), ఇతర…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates