Harithamithra Telugu News

Ola Electric

Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ త‌యారీ సంస్థ అయిన‌ ఓలా ఎల‌క్ట్రిక్‌ (Ola Electric) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండ‌గా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల‌డించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గ‌తంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర…

Read More
largest renewable energy park

క‌నీసం దోమ కూడా క‌నిపించ‌ని బంజ‌రు భూమిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?

పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతంలో, మల్టీ – బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు (largest renewable energy park) ను నిర్మించింది. ఇది సౌరశక్తి నుండి ఏకంగా 45 GW సామర్థ్యం గ‌ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తుంది. క‌నీసం చిన్న మొక్క కూడా పెర‌గ‌ని బంజ‌రు భూమి 2022 డిసెంబ‌ర్ లో గౌతమ్ అదానీ దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రామానికి క‌నీసం పిన్‌కోడ్…

Read More
Compost

Compost | కిచెన్ గార్డెన్ కోసం మీరే సొంతంగా కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోండి..

Compost Making At Home :  మనం ఒక రోజులో ఎంత గృహ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చింతన్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ యాక్షన్ గ్రూప్ నివేదిక ప్రకారం..  పెద్ద నగరాల్లోని మధ్యతరగతి కుటుంబాలు రోజుకు దాదాపు 0.8 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. గృహాలలో నుంచి వచ్చే వ్యర్థాల్లో దాదాపు 60% లేదా అంతకంటే ఎక్కువ భాగం సేంద్రీయ పదార్థమే ఉంటుంది. మీ వంటగది వ్యర్థాలను అనవసరమని చెత్తకుప్పలో పడేయకుండా దానిని కంపోస్ట్…

Read More
Lectrix EV

Lectrix EV | అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇదే.. ఒక్కసారి చార్జ్‌పై 100కి.మీ. స్పీడ్

Lectrix EV | ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ (Lectrix EV) సంస్థ త‌క్కువ బడ్జెట్లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని విడుద‌ల చేసింది. ఈ స్కూటర్‌ను కేవ‌లం రూ. 49,999 (ఎక్స్‌ షోరూం)కు విక్రయిస్తోంది. అయితే మరో కొత్త విశేష‌మేమిటంటే.. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.. లెక్ట్రిక్స్ EV అనేది ఎల‌క్ట్రిక్ వాహనాల్లో బ్యాట‌రీ స్వాపింగ్ సేవ‌ల‌ను…

Read More
Ather Rizta vs TVS iQube electric scooter comparison

Ather Rizta vs TVS iQube | ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్.. వీటి ఫీచర్లు ఏమిటీ?

Ather Rizta vs TVS iQube : భార‌త ఈవీ మార్కెట్ లో TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కు కొనుగోలుదారుల నుంచి ఎంతో క్రేజ్ వ‌చ్చింది. ఇది దీని స్టైల్, ఫీచ‌ర్ల‌తో ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్కూటర్‌గా నిలిచింది. అయితే ఇటీవ‌లే.. మ‌రో ఏథ‌ర్ ఎన‌ర్జీ నుంచి ఫ్యామిలీ స్కూట‌ర్ ఏథ‌ర్ రిజ్టా కూడా విడుద‌లైంది. ఫీచర్‌ల పరంగా, వాటి బ్యాటరీ ప్యాక్‌లు ఎలా ఉన్నాయి. Ather Rizta, TVS iQube మధ్య పోలిక‌లు, ఫీచ‌ర్లు ఎలా…

Read More
PM Kisan Yojana

PM KISAN | రైతుల ఖాతాల్లో మే నెలలో నగదు బదిలీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

PM KISAN : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అయిన‌ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని పేద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. ఈ ఆర్థిక సాయం 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రతి వాయిదా 4 నెలల వ్యవధిలో విడుదల చేయబడుతుంది. ఒక్కో…

Read More
Ather Rizta Best Deal

Ather Rizta | తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లతో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర, మైలేజీ వివరాలు ఇవే..

Ather Rizta Electric Scooter | ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహ‌నాల మార్కెట్లోకి తన సరికొత్త స్కూట‌ర్ ను ఆవిష్కరించింది.  కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఏథర్ రిజ్టా ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. దీని ధర ₹ 1.10 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు రూ.₹ 999 చెల్లించి బుకింగ్ చేసుకోవ‌చ్చు. డెలివరీలు జూలైలో ప్రారంభమవుతాయి. ఏథ‌ర్ 450 సిరీస్ త‌ర్వాత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునందుకు…

Read More
Ola Solo Electric Scooter

Watch | ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సెల్ఫ్ డ్రైవ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

Ola Solo Electric Scooter | ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ తీసుకొస్తోంది. Ola Solo అని పిలవబడే ఈ స్కూటర్ వివరాలు కంపెనీ యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెల్లడయ్యాయి. ఓలా సహ-వ్యవస్థాపకుడు, CEO, భవిష్ అగర్వాల్ కూడా తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో సెల్ఫ్-రైడ్ స్కూటర్ వీడియోను షేర్ చేశారు. ఏప్రిల్ 1న మొదటిసారిగా టీజ్‌చేసిన ఓలా సోలో ముందుగా ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్…

Read More
hero lectro h7+ price and specifications

Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

ఎల‌క్ట్రిక్‌ -సైకిల్ బ్రాండ్ హీరో లెక్ట్రో (Hero Lectro) కొత్త‌గా రెండు మోడ‌ళ్ల‌ను ప్రారంభించింది. హీరో లెక్ట్రో H4 ఈ-సైకిల్ ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 32,499 కాగా, H7+ ఈ సైకిల్ ధ‌ర‌, రూ. 33,499 గా నిర్ణ‌యించారు. ఈ మోడల్‌లు భారతీయ మార్కెట్ కోసమే రూపొందించారు. H4 మిస్టిక్ పర్పుల్, వైబ్రెంట్ డిస్టెన్స్ రెడ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది, హీరో లెక్ట్రో H7+ వినియోగదారులకు లావా రెడ్చ‌ స్టార్మ్ ఎల్లో గ్రే రంగుల్లో అందుబాటులో…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates