Harithamithra Telugu News

Wave Energy

Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..

Wave Energy | రోజురోజుకు పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా విద్యుత్ శ‌క్తికి డిమాండ్ పెరుగుతూ వ‌స్తోంది. అయితే బొగ్గు ఆధారిత‌ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ తో క‌లిగే ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులను అధిగ‌మించేందుకు ప్ర‌త్యామ‌న్నాయ శక్తివ‌న‌రుల‌ను అన్వేషించడం అత్యవసరం. ప్ర‌స్తుత కాలంలో జ‌ల విద్యుత్‌, సోలార్ ప‌వ‌ర్‌, ప‌వ‌న శ‌క్తితోపాటు సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే విధానం కూడా అందుబాటులోకి వ‌చ్చింది. మహాసముద్రాలు భూగోళంలో 70% ఆక్రమించాయి కాబట్టి ఇది ఆశాజనకమైన ఎంపికగా మారింది. అయితే ఈ క‌థ‌నంలో…

Read More
Ampere Nexus electric scooter

Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వ‌ర‌కు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియ‌ర్ కొత్త ఎల‌క్ట్రిక్‌ స్కూట‌ర్‌..

Ampere Nexus  | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్కూట‌ర్ కు ఆంపియ‌ర్‌ నెక్సస్ అనే పేరు పెట్టారు, ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో వెల్లడించిన Nxg కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. రాణిపేటకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ‌ నెక్సస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందు స్కూట‌ర్ కు సంబంధించిన ఫొటోల‌ను సోషల్…

Read More
Eltra City electric 3-wheeler

Eltra City electric 3-wheeler | ఒక్కసారి చార్జ్ తో 160 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ..  తన సరికొత్త ఆవిష్కరణ అయిన గ్రీవ్స్ ఎల్ట్రా సిటీని (Eltra City electric 3-wheeler) ప్రారంభించింది.  ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనం 9.6 kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.  ఇందులో 10.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు.  ఇది 14-డిగ్రీ గ్రేడబిలిటీ, 49 Nm టార్క్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది పట్టణ ట్రాఫిక్ పరిస్థితుల్లో  మృదువైన, …

Read More
Ethanol 100, or E100 fuel

Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..

Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన ‘ఇథనాల్ 100’ (E100)పై  ప్రభుత్వం దృష్టి సారించింది.  ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో  ‘ఇథనాల్ 100’ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన  183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400…

Read More
TamilNadu

Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని తన 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులో అదనంగా 126 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది కంపెనీకి సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అనుబంధ సంస్థ అయిన అదానీ విండ్ ఎనర్జీ కచ్ ఫోర్ లిమిటెడ్ (AWEK4L), గుజరాత్‌లో 126 మెగావాట్ల విండ్ ప‌వ‌ర్ ను విజయవంతంగా అమలు చేసింది . గతంలో…

Read More
TVS XL EV

TVS XL EV | త్వరలో టీవీఎస్ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.. చిరువ్యాపారులకు ఇక పండగే..

కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ కు పోటీగా టీవీఎస్ ఎక్సెల్ ఈవీ TVS XL EV | ద‌శాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కెనెటిక్ లూనా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ అవ‌తారంలో మ‌న ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.. కొత్త ఎల‌క్ట్రిక్ లూనాకు మార్కెట్ లో మంచి ఆద‌ర‌ణే ల‌భిస్తోంది. అయితే ఇప్పుడు దీనికి పోటీగా ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జ సంస్థ టీవీఎస్ మోటార్‌ కంపెనీ(TVS Motor Company) త‌న మోస్ట్ పాపుల‌ర్ మోపెడ్ అయిన…

Read More
TGSRTC Electric Buses

Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..

New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన  ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.  హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ…

Read More
Bajaj CNG Bike Bajaj CNG Motorcycle

Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..

Bajaj CNG Bike | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాల‌ని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీట‌న్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ త‌ను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో ప‌రీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ ల‌లో అధిక మైలేజీనిచ్చే ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఎక్కువగా బ‌జాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో…

Read More
City Transformer

City Transformer | ఈ కారును ఈజీగా మడిచేసుకోవచ్చు.. ఇరుకైన స్థలంలోనూ పార్క్ చేయోచ్చు..

City Transformer | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇటీవలి కాలంలో విప‌రీతంగా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలో కంపెనీలు విభిన్న‌మైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మడిచేసుకోవడానికి వీలుగా ఉండే స్కూటర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అలాగే ఇజ్రాయెలీ స్టార్టప్ కంపెనీ కూడా ఏకంగా మడిచేసుకోవడానికి వీలయ్యే కారు (Foldable Electric Car ) ను మార్కెట్లో విడుదల చేసింది. ఇజ్రాయెలీ(Israel) స్టార్టప్ కంపెనీ ‘సిటీ ట్రాన్స్ ఫార్మర్స్స మ‌హా న‌గ‌రాల్లో ప్రాంతాల్లోని ట్రాఫి…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates