Harithamithra Telugu News

Hero MotoCorp Hero vida v1 offers

Vida V1 Plus : రూ. లక్ష లోపే విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..

Vida V1 Plus: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ విడ నుంచి మరో మోడల్ వీ 1 ప్లస్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. విడా ఎలక్ట్రిక్ వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లో రూ. 97,800  ప్రారంభ ధరతో తీసుకువస్తూ.. మార్కెట్ లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ Vida V1 Plus Electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్…

Read More
Ola Electric extends price reduction

గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగించిన ఓలా

Ola Electric extends price reduction | బెంగళూరు:  ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి గుడ్ న్యూస్..  ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ ఆఫర్ ను మరో నెలరోజుల వరకు పొడిగించింది.  మాస్ ఎలక్ట్రిఫికేషన్ కోసం #EndICEAge ప్రోగ్రామ్ ను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై INR 25,000 వరకు ధర డిస్కౌంట్ ఆఫర్ ను గత నెలలో ప్రకటించగా దానిని  మార్చి నెలాఖరు వరకు  పొడిగించింది కాగా ఈ ఆఫర్ కింద…

Read More
Sokudo Electric

Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాల‌ని భావిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను న‌మోదు చేసుకుంది….

Read More
PM Surya Ghar Yojana

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్…

Read More
Renault Kwid EV

టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని  తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్    రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV  కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది.  అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి  వస్తుదని…

Read More
VinFast Klara S

VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..

VinFast Klara S | వియత్నాం దేశానికి చెందిన ఈవీ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఆటో (VinFast Auto) ..  ఫిబ్రవరి 25, 2024న తమిళనాడులోని తూత్తుకుడిలో తన ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకదానికి డిజైన్ పేటెంట్‌ను నమోదు చేసింది. 2017లో ప్రారంభ‌మైన విన్‌ఫాస్ట్ కంపెనీ.. అన‌తికాలంలోనే అత్యాధుని ఫీచ‌ర్లు క‌లిగిన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుద‌ల చేసి ప్రసిద్ది చెందింది. అయితే కంపెనీ…

Read More
Longest Range Electric Bikes

భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

Longest Range Electric Bikes : భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించలేవని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ సాయంతో అలాంటి సవాళ్లను అధిగమించాయి ఈవీ కంపెనీలు.  మార్కెట్ లో విడుదలైన కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్స్ .. ఎంత వేగంగా చార్జ్ అవుతాయో అంతే వేగంగా రోడ్లపైకి దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏకంగా సింగిల్ చార్జిపై 200 నుంచి 300వరకు కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి.  మీ రైడింగ్‌ను మరింత…

Read More
Thunder+ Charging Points

Charging Points | ఇక నో టెన్షన్.. ఈవీల కోసం దేశవ్యాప్తంగా 2000 చార్జింగ్ స్టేషన్లు..

Thunder+ Charging Points | ఎలక్ట్రిక్ వాహన యజమానులకు శుభవార్త..  లాండ్ డ్రైవ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ వాహనాలలో చార్జింగ్ అయిపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  దగ్గర్లో చార్జింగ్ పాయింట్లు (Charging Points) లేకుంటే ఆ కష్టాలు చెప్పలేం.. అయితే వినియోగదారుల ఇక్కట్లు తీర్చేందుకు పలుకంపెనీలు ముందుకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై చార్జింగ్ పాయింట్లు ఏర్పాట్లుచేస్తున్నాయి. తాజాగా లాగ్9 (Log9) ,  ట్రినిటీ క్లీన్‌టెక్ (Trinity Cleantech) సంస్థలు రెండు భాగస్వామ్యం కుదుర్చుకొని ఈవీ…

Read More
EV Sales

Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

Fame II subsidies on electric vehicles | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి త‌న ప్ర‌సంగంలో “యాహీ సమయ్ హై, స‌హి సమయ్ హై” అని అన్నారు. ఆయన  మాటలు వేరే సందర్భం కోసం అన్న‌ప్ప‌టికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు స‌రిగ్గా స‌రిపోయి. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బ‌హుషా మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates