Harithamithra Telugu News

EV Deals on Bounce Infinity electric scooter

Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులే..

Ev Deals | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce infinity) త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది. bounce E1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం డిస్కౌంట్ తో లిమిటెడ్ పిరియ‌డ్ ఆఫ‌ర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ కింద కస్టమర్‌లు రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు, అయితే దీని అసలు ధర రూ. 1.13 లక్షలు కాగా ఆఫ‌ర్ ఫ‌లితంగా…

Read More
UP Vehicle Policy

Hybrid Cars| 40 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు ఇవే..

Maruti Fronx Hybrid:  డీజిల్ కార్లు కరుమరుగు కాబోతున్నాయి.. పెట్రోల్ కార్లు,  CNG, ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు వీటికి గట్టి పోటీనిచ్చేందుకు హైబ్రిడ్ (Hybrid Cars) వచ్చింది. ఇది ప్రాథమికంగా ICE ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా ఉత్పత్తి చేసిన ఎనర్జీ శక్తి మిశ్రమం. భారత్ లోని  అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇప్పటికే  చాలా సెగ్మెంట్లలో తన ఉనికిని చాటుకుంది.  2020 ఏప్రిల్ లో డీజిల్…

Read More
Revolt RV400 BRZ Price Revolt Motors

Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

Revolt Motors  | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను  విస్తరించింది.  బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో  ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది. రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్  మాట్లాడుతూ “ఈ వృద్ధి…

Read More
Joy e-bike offers

లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

Joy e-bike offers : భారతదేశంలో ‘జాయ్ ఇ-బైక్’ (Joy e-bike) బ్రాండ్ తో  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు  కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది. 2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క…

Read More
tata tiago cng AMT mileage

Tiago iCNG AMT | తక్కువ ఖర్చుతో ప్రయాణం.. ఇంకా ఎన్నో బెస్ట్ ఫీచర్ల్స్.. మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు..

భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ CNG-పవర్డ్ హ్యాచ్‌బ్యాక్, టియాగొ iCNG AMT గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్‌లో మొట్టమొదటి CNG ఆధారిత ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్, టియాగో  iCNG AMTని విడుదల చేసింది. టాటా మోటార్స్ ఎల్లప్పుడూ తన iCNG పోర్ట్‌ఫోలియోలో తన పెట్రోల్ వాహనాలలో ఉన్న అన్ని ఫీచర్లతో తీసుకురావాలని చూస్తోంది.  అలాగే ఇప్పుడు కొత్తగా  కంపెనీ CNG AMT వేరియంట్లను కూడా ప్రారంభించింది. ఈ Tiago iCNG గురించి…

Read More
RenewSys solar Unit in telangana

RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు మహర్దశ వచ్చింది. సోలార్ మల్టిపుల్  ఫొటోవోల్టాయిక్  మాడ్యూల్స్,  పివి సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు  రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RenewSys India ) సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు సోమవారం పరిశ్రమల శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ కంపెనీ రూ.6,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతుందని  అంచనా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూపై…

Read More
Tesla to enter India soon

ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  

Tesla to enter India soon | బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా .. భారత్ లోకి ప్రవేశించేందుకు మర్గం సుగమమవుతోంది. EVలపై రాయితీ దిగుమతి సుంకాలను పొడిగించే విధానాన్ని కేంద్రం ప్రస్తుతం ఖరారు చేస్తోంది. ఈ పరిణామం ఇది టెస్లా కారు ఇండియాలో విక్రయాలకు దార్లు తెరుచుకునే అవకాశం ఉందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ₹ 30 లక్షల ($36,000) కంటే ఎక్కువ విలువైన  ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి…

Read More
Qargos F9 cargo two-wheeler

Qargos F9: వినూత్నమైన కార్గో ఎలక్రిక్ బైక్ వస్తోంది. ఇక సౌకర్యవంతంగా, వేగంగా..

Qargos F9 cargo two-wheeler | టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ వినూత్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. విలువైన స‌మ‌యాన్ని, డబ్బును, శ్ర‌మ‌ను త‌గ్గిస్తూ స‌రికొత్త ఉత్ప‌త్తులు మార్కెట్ లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్లో ఫిబ్రవరి 12న జరిగిన డస్సాల్ట్ సిస్టమ్స్ 3డిఎక్స్‌పీరియన్స్ వరల్డ్ 2024 ఎక్స్‌పోజిషన్‌లో ఓ ఎల‌క్ట్రిక్ వాహ‌నం అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. దీన్ని పూణేకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ రూపొందించింది. లాస్ట్ మైల్ డెలివ‌రీల కోసం త‌యారు చేసిన…

Read More
Ola Electric reduces prices

గుడ్ న్యూస్.. Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..

ఓలా ఎలక్ట్రిక్ తన S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోపై రూ. 25,000 వరకు ధర తగ్గింపులను (Ola Electric reduces prices ) ప్రకటించింది.  ఫిబ్రవరి 16 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధర పరిమిత కాల ఆఫర్, ఈ నెలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని పత్రికా ప్రకటనలో పేర్కొంది. ధరల తగ్గింపు ఇలా.. Ola S1X+ ధర ఇప్పుడు ₹ 84,999, Ola S1 ఎయిర్ ₹1,04,999, Ola…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates