Harithamithra Telugu News

rooftop solar EV charging stations

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం కొత్త‌గా rooftop solar charging stations

rooftop solar charging stations : ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప‌లు పవర్ డిస్కమ్‌లు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ఛార్జర్‌లను చార్జింగ్ పాయింట్ల‌కు అనుసంధానం చేయడం ప్రారంభించాయి. పవర్ డిస్క‌మ్ BSES సౌత్ ఎక్స్‌టెన్షన్-II, భికాజీ కామా ప్లేస్‌లో రెండు సోలార్ EV ఛార్జింగ్ స్టేషన్‌ల (rooftop solar EV charging stations ) ను ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లో ఇలాంటివే మ‌రో ఐదు చార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రారంభించే…

Read More
Ather

Ather 450X Price Drop: ఏథ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ త‌గ్గింపు

Ather 450X Price Drop : Ather Energy త‌న వేరియంట్ 450X ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా అందులో కొన్ని ఫీచ‌ర్ల‌ను కూడా తొల‌గించింది. అత్యాధునిక ఫీచ‌ర్లు కావ‌ల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరల‌ను ప‌రిశీలిస్తే 450X ధ‌ర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధ‌ర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది. ప్రో-ప్యాక్ లేని Ather 450X…

Read More
MG Comet EV launch

విడుద‌ల‌కు సిద్ధ‌మైన MG Comet EV

ఈనెల 19న లాంచ్‌కు స‌న్నాహాలు MG Comet EV launch : MG మోటార్ ఇండియా (MG Motor India ) ఏప్రిల్ 19న భారతదేశంలో MG కామెట్ EV (MG Comet EV) ని విడుదల చేయనుంది. అయితే, కంపెనీ భారతదేశంలోని తన ప్లాంట్ నుండి కారు మొదటి ఉత్పత్తి మోడల్‌ను విడుదల చేస్తున్నందున ఈ ఎల‌క్ట్రిక్ కారు కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి. మొదటి యూనిట్ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ నుండి…

Read More

Brisk EV : సింగిల్ చార్జిపై ఏకంగా 333కి.మి రేంజ్

భార‌తీయ స్టార్ట‌ప్ ఘ‌న‌త‌ సింగిల్ చార్జిపై అత్య‌ధిక రేంజ్ ఇచ్చే సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు పోటీగా హైద‌రాబాద్ స్టార్ట‌ప్ Brisk EV త్వ‌ర‌లో లాంగ‌ర్ రేంజ్ ఈవీని తీసుకొస్తోంది. Brisk EV Electric Scooter ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 333కి.మి రేంజ్ ఇస్తుంది. త్వ‌ర‌లో డెలివ‌రీలు ప్రారంభం కానున్న సింపుల్ వ‌న్ (Simple One) ఈవీ రేంజ్ 300కి.మి ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎలక్ట్రో-మొబిలిటీ, మైక్రో-మొబిలిటీ పై ప్రజలు ఎక్కువ ఆసక్తిని…

Read More
KICK-EV

KICK-EV :  ఐదేళ్ల పాటు ఉచిత స‌ర్వీస్‌లు

స‌రికొత్త ఆఫ‌ర్‌తో త్వ‌ర‌లో మార్కెట్‌లోకి .. KICK-EV అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో కొత్త‌గా ప్ర‌వేశిస్తోంది. ఈ కంపెనీకి చెందిన Smassh e-scooter (స్మాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ) ను కొత్త ఆర్థిక సంవత్సరం Q1లో విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇ-స్కూటర్ ఆరు రంగులలో లభిస్తుంది. జీరో బుకింగ్ మొత్తంతో అందించబడుతుంది. KICK-EV వినియోగదారులందరికీ అమ్మకాల త‌ర్వాత ఉచితంగా 5 సంవత్సరాల పాటు స‌ర్వీస్ వారంటీ ఇస్తోంది. ఈ 5-సంవత్సరాల వారంటీ మోటార్, కంట్రోలర్ కన్వర్టర్…

Read More
Bajaj Electric three wheeler

బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ ఆటో చూశారా?

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న Bajaj Electric three wheeler దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం ఆటోబ‌జాజ్ ఆటో నుంచి మొట్ట‌మొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ వాహ‌నం ప్యాసింజర్, కార్గో వెహికల్ కేటగిరీలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది Bajaj Electric three wheeler (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌) ను విడుదల చేయాలని భావించింది. అయితే వినియోగదారుల భద్రత కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్…

Read More
ola sells 35000 escooter

హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా  ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ…

Read More
TVS iQube electric scooter

TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

  TVS మోటార్ కంపెనీ 2023 మార్చి నెలలో వాహనాల అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. కంపెనీ గత నెలలో 3.08 లక్షల యూనిట్లను విక్రయించగలిగింది అంటే కేవలం 3 శాతం YYY వృద్ధిని నమోదు చేసింది. ఇక TVS వాహనాల్లో ప్రత్యేకంగా నిలిచింది దాని iQube ఎలక్ట్రిక్ స్కూటర్. TVS iQube ఇటీవలి కాలంలో ఊహించినదానికంటే పెద్ద సంఖ్యలో అమ్మకాలను నమోదు చేసుకుంది.సంఖ్యలను ఈ ఏడాది 1 లక్ష విక్రయాల మైలురాయిని సాధించింది. TVS iQube ఇ-స్కూటర్…

Read More
Hero Electric sales 2023

Hero Electric అమ్మకాల జోరు..

రెండో ఏడాదీ లక్ష వాహనాల సేల్స్ హీరో ఎలక్ట్రిక్ వరుసగా రెండవ సంవత్సరం 1 లక్ష EVలను విక్రయించింది. హీరో ఎలక్ట్రిక్ గత సంవత్సరం కంటే 20 శాతం పెరుగుదలతో రూ.1000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. హీరో ఎలక్ట్రిక్ వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరం FY2023కి 1 లక్ష అమ్మకాల యూనిట్ మార్కును అధిగమించింది. ఫోటాన్, ఆప్టిమా, NYX, ఎడ్డీ, అట్రియా) ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణికి దాని విక్రయాల తీరును హీరో ఆపాదించింది. స్మార్ట్…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates