Harithamithra Telugu News

Electric Hatchback

MG4 – Electric Hatchback

MG4 – Electric Hatchback త్వ‌ర‌లో ఇండియాలో విడుద‌ల‌ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్. . ఇటీవ‌ల‌ యునైటెడ్ కింగ్‌డమ్‌లో తన ఆల్-Electric Hatchback MG4 EVని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనం దాని మాడ్యులర్ స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్ (MSP) ఆధారంగా తయారు చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర £25,995 (సుమారు రూ. 24,90,682) వద్ద విడుదల చేయబడుతుంది. ఆరు రంగులలో అవి ఆర్కిటిక్ వైట్, హోల్బోర్న్ బ్లూ, బ్లాక్…

Read More
India EV Expo 2022

నేటి నుంచి India EV Expo 2022

India EV Expo 2022 : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ గత దశాబ్దంలో చాలా గణనీయంగా పెరిగింది. ఈవీల‌పై అవ‌గాహన పెంచేందుకు ప్ర‌భుత్వం కూడా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల గురించి తెలుసుకోవాల‌నుకునేవారి కోసం ఒక శుభవార్త ఉంది.. 2022 ఆగ‌స్టు 05 నుంచి 15th Electric Vehicle Technology Expo’s 2022 (15వ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్‌పో 2022 ) ప్రారంభం కానుంది. ఇది న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆగస్ట్…

Read More
hero electric ola, ather

హీరో ఎల‌క్ట్రిక్ మ‌ళ్లీ ముందంజ‌

జూలై EV విక్రయాల టాప్ ఏథర్, ఓలా వెనుకబాటు ప్ర‌ఖ్యాత ఈవీ త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric).. జూలై నెలలో ద్విచక్ర వాహన విక్రయాలలో తిరిగి అగ్రస్థానాన్ని పొందింది. మ‌రోవైపు ఏథర్, ఓలా గణనీయమైన తగ్గుదలని న‌మోదు చేసుకున్నాయి.   మొత్తం మీద‌ Electric vehicles మార్కెట్ గ‌త నెల ఊపందుకుంటోంది.  భారతదేశం అంతటా మొత్తం అమ్మకాలు రెండు రెట్లు పెరిగిన‌ట్లు గ‌ణంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. జూలై లో టూ-వీలర్ EV…

Read More
sun mobility

విస్త‌ర‌ణ దిశ‌గా sun mobility

LetsTransport సంస్థతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ మార్పిడి సేవలను అందించే ప్రముఖ సంస్థ సన్ మొబిలిటీ ( sun mobility ), తాజాగా హైపర్ లోకల్ థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ అలాగే లాస్ట్-మైల్ /మిడిల్-మైల్ డెలివరీ రంగ సంస్థ అయిన LetsTransport తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సన్ మొబిలిటీ త‌న స్వాప్ టెక్నాల‌జీతో నడిచే 100 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కార్గో వాహనాలు ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగుళూరు అంతటా విస్తరించింది. వేగంగా…

Read More
largest floating solar power plant ramagundam

దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ largest floating solar power plant

అబ్బుర‌ప‌రిచే విశేషాలు తీని సొంతం పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలో ఏర్పాటు largest floating solar power plant : భారతదేశంలోనే యొక్క అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఫ్లోటింగ్ సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌) ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL).. తెలంగాణలోని పెద్దప‌ల్లి జిల్లా రామగుండం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న రామగుండం రిజ‌ర్వాయ‌ర్‌లో దీనిని నిర్మించింది. 100 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన…

Read More
Olectra

తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులు

 Olectra కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్‌ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 300 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి మరో ఆర్డర్‌ను పొందింది, దీని విలువ సుమారు రూ. 500 కోట్లు. MEIL గ్రూప్ కంపెనీ, Evey Trans Private (EVEY) TSRTC నుండి లెటర్ ఆఫ్ అవార్డ్ (LoA) అందుకుంది. భారత ప్రభుత్వం యొక్క FAME-II…

Read More
TORK Motors

Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన  స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్,  క్రాటోస్ ఆర్  (Kratos and Kratos R) అనే ఎల‌క్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణ‌యించారు.  ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండ‌గా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు…

Read More
Bounce-Infinity-E1

Flipkart లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు

ఈకామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లోనూ ఇక‌పై ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది వినడానికి కొంతం కొత్త‌గా ఉన్నా, ఇది నిజమేజ‌ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బౌన్స్’ (BounceBounce) తన ‘ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ యాప్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ విడుదల చేయనుంది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనున్న మొద‌టి ఈవీ కంపెనీ బౌన్స్ మొబిలిటీ కానుంది. అయితే అమేజాన్‌లో ఇప్ప‌టికే హీరో…

Read More
Electric Three Wheelers

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు   Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates