Harithamithra Telugu News

Electric Three Wheelers

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు   Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా…

Read More
Ellysium electric scooter

Ellysium electric scooter విడుద‌లైంది..

బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.. మూడు వేరియంట్ల ధ‌ర‌లు, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవిగో.. Ellysium electric scooter : Ellysium ఆటోమోటివ్స్ యాజమాన్యంలోని EV బ్రాండ్ భారతదేశంలో కొత్త‌గా కాస్మో (Cosmo), కామెట్(Comet), Czar అనే మూడు లను విడుదల చేసింది, వీటి ధరలు (ఎక్స్-షోరూమ్)… వరుసగా రూ.1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, రూ. 2.16 లక్షలు. EVeium డీలర్‌షిప్‌లలో రూ. 999 చెల్లించి ఇ-స్కూటర్‌లను బుకింగ్‌లు చేసుకోవ‌చ్చు. Ellysium Cosmo ఫీచ‌ర్లు Cosmo ఎలక్ట్రిక్ స్కూటర్…

Read More
Ather EV Sales June 2023

146 కిమీ రేంజ్‌తో థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ Ather 450X

కొత్త ఫీచ‌ర్లు, పెరిగిన రేంజ్‌తో 2022 Ather 450X వ‌చ్చేసింది Ather Energy భారతదేశంలో Ather 450X మోడ‌ల్‌లో Gen 3 వెర్షన్‌ను విడుదల చేసింది. 2022 Ather 450X ధర రూ.1.39 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అంటే అంత‌కు ముందు వ‌చ్చిన మోడ‌ల్ కంటే కేవలం రూ. 1,000 మాత్ర‌మే ఎక్కువ. బెంగళూరులో కొత్త ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ రూ. 1.55 లక్షలు. కొత్త 2022 ఏథర్ 450X లో మెరుగైన రైడింగ్…

Read More
3rd-generation Ather 450X

3rd-generation Ather 450X launching tomorrow

రేపే 3వ జ‌న‌రేష‌న్ ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అధికారికంగా ప్ర‌క‌టించిన ఏథర్ ఎనర్జీ 3rd-generation Ather 450X  : ఈవీ మార్కెట్‌లో విజ‌య‌ప‌థంలో దూసుకుపోతున్న Ather Energy కంపెనీ త‌న Ather 450X థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేస్తోంది. Ather 450లో 3.66 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత Ather 450X లో 2.8 kWh బ్యాట‌రీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జిపై 75-80…

Read More
MG ZS Ev

MG ZS EV 5000 యూనిట్లు సేల్‌

లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల పై భారతీయ ఆటో కొనుగోలుదారుల్లో క్రేజ్ పెరుగుతోంది. దీని కారణంగా ఈ EV వాహనాలు భారీగా అమ్ముడ‌వుతున్నాయి. దీనికి నిదర్శనంగా, ఇటీవల బ్రిటిష్ మోటరింగ్ బ్రాండ్ మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా భారీ మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. కంపెనీ తన ఆల్-ఎలక్ట్రిక్ SUV – ZS EV దేశంలో 5000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. ZS EV ప్రస్తుతం ప్రతి నెలా 1,000 కంటే ఎక్కువ రిజర్వేషన్‌లను న‌మోదు చేసుకుంటోంది….

Read More
Wuling Air EV

సరికొత్త ఫీచర్ల తో Wuling Air EV

ఆల్టో కంటే చిన్న ఎల‌క్ట్రిక్ కారు Wuling Air EV  : MG మోటార్ భారతదేశంలో హెక్టర్, హెక్టర్ ప్లస్, ZS EV, గ్లోస్టర్ కొత్తగా ప్రారంభించిన ఆస్టర్‌తో కొంత విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు MG ట‌ర్న్ తీసుకుంటోంది. భారతదేశంలో ఇప్ప‌టి వ‌రకు ఎవరూ తయారు చేయని ప్రోడ‌క్ట్ పై ప‌నిచేస్తోంది. అదే. మైక్రో EV సెగ్మెంట్., మహీంద్రా వంటి బడా కంపెనీలు e2O, e2O ప్లస్ అనే రెండు వాహనాలతో ఈ విభాగంలో అడుగు…

Read More
ev sector

EV sector లో 2030 నాటికి కోటి ప్ర‌త్య‌క్ష ఉద్యోగాలు

సగటు ఉద్యోగుల వృద్ధిలో 108% ఉందని సర్వే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమ (EV sector )దూసుకుపోతోంది. ఈ రంగంలో ఉపాధిలో గణనీయమైన వృద్ధి కనిపించింద‌ని ఒక స‌ర్వేలో గుర్తించారు. గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య సగటు వృద్ధి 108% వ‌ర‌కు చేరింద‌ని తేలింది. స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ CIEL HR సర్వీసెస్ తన తాజా సర్వేలో ఒక సంవత్సరం, ఆరు నెలల కాలంలో, వరుసగా 35% , 13% వృద్ధిని న‌మోదు చేసిన‌ట్లు గుర్తించింది….

Read More
e-Ashwa-electric-rickshaw-launched

e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

రేంజ్‌, స్పీడ్‌, ధ‌ర‌ల వివ‌రాలు ఇవిగో.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న EV తయారీ ప‌రిశ్ర‌మ‌ల్లో e-Ashwa Automotive Private Limited ఒక‌టి.  తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఆటో విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఈ-ఆటో ధర రూ. 1,65,000/- (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). లాస్ట్-మైల్ మొబిలిటీని సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా సరసమైనది, పర్యావరణ అనుకూలమైనదిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇ-ఆటో ప్రారంభంతో  EVలో ఉనికిని బలోపేతం చేయడానికి E-Ashwa  దాని ఎలక్ట్రిక్ 3-వీలర్…

Read More
Smart Solar Hotel

వావ్… Smart Solar Hotel

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్‌లో నిర్మించిన ఓ ప్ర‌త్యేక‌మైన హోట‌ల్ (Smart Solar Hotel )అంద‌నినీ ఆక‌ర్షిస్తుంది. హోట‌ల్ భ‌వ‌నాన్ని క‌ప్పేస్తూ ఏర్పాటు చేసిన అద్దాలు ఈ భ‌వ‌నానికి ప్ర‌త్యేక అందాన్నితీసుకొచ్చాయి. ఈ సౌర‌కాంతితో మెరిసిపోతున్న ఈ అద్దాలు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డమే కాదు. విద్యుత్‌ను కూడా ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ సోలార్ ప్యానెల్స్‌తో ఈ హోట‌ల్‌కు బ‌య‌టి నుంచి క‌రెంట్ స‌ర‌ఫ‌రా అవ‌స‌రం లేదు. అంతేకాకుండా ఇక్క‌డ ఉత్ప‌త్త‌యిన మిగులు విద్యుత్‌ను ప‌వ‌ర్‌గ్రిడ్‌కు విక్ర‌యిస్తున్నారు. నారాయణరావు అలియాస్…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates