ఎలక్ట్రిక్ స్కూటర్
₹89,999 ధరతో కొత్తగా లాంచ్ అయిన ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ లో ఫీచర్లు ఏమున్నాయి? –
Ampere Magnus Grand : ఆంపియర్ తన లైనప్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవలే ప్రారంభించింది. మాగ్నస్ గ్రాండ్ అని పిలువబడే ఈ కొత్త ఎలక్ట్రిక్ సాకర్ శైలి, సౌకర్యం, మన్నిక, భద్రతలో కొత్త ప్రమాణాలతో తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో, మాగ్నస్ గ్రాండ్ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో మాగ్నస్ నియోకు రూ. 5,000 ఎక్కువ ధరతో అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ వచ్చింది. Ampere Magnus Grand : […]
ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ
ZELIO Ebikes, : ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ZELIO Ebikes, తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0 ని నవంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ లో-స్పీడ్ స్కూటర్ ప్రతి ఛార్జ్‌కు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. X-MEN 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ గతంలో వచ్చిన X-MEN మాదిరిగానే కనిపిస్తుంది. అయితే కొత్త వెర్షన్ వెర్షన్ పనితీరు, డిజైన్ రెండింటిలోనూ అనేక అప్ డేట్ లను కలిగి ఉంది. విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు, ఇతర […]
Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..
Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది. Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో […]