ఓలా ఎలక్ట్రిక్
Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..
Ola Electric S1X 4kWh : ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పవర్ ఫుల్ 6kW మోటార్, 190 కి.మీ.ల లాంగ్ రేంజ్ తో ఓలా S1X 4kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త S1X 4kWh ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 గా ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతాయి. మరో నమ్మశక్యం కాని శుభవార్త ఏంటంటే.. కంపెనీ తన […]