బజాజ్ స్కూటర్స్
Bajaj | బజాజ్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!
Bajaj Chetak Urbane Electric Scooter : దేశీయ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చేతక్ అర్బేన్ అనే కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్ వేరియంట్ రూ. 1.15 లక్షలు ఉండగా. ఎక్ట్రా ఫీచర్లు, అధిక పనితీరు కలిగిన మరో వేరియంట్ “టెక్పాక్” ధర రూ. 1.21 లక్షలుగా ఉంది. భారత మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు భారీగానే ఉంటోంది. ఈ స్కూటర్‌ను 2020లో మార్కెట్లోకి […]