1 min read

Honda Activa ఈవీ స్కూటర్స్ బుకింగ్‌లు ప్రారంభం..

Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు. […]