వచ్చే ఏడాదిలో హోండా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
Honda EV Map -2024 ఇదే.. Honda electric scooters : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా (Honda) భారత మార్కెట్‌లో తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. కంపెనీ వచ్చే ఏడాది దేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక EV ఉత్పత్తిని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్ కోసం తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. EV రంగంలోకి…