Home » electric scooters
Honda Activa EV

Honda Activa ఈవీ స్కూటర్స్ బుకింగ్‌లు ప్రారంభం..

Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు….

Read More
Flipkart Year End Sale

Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..

Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్ల‌మీద ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా iQube నిలిచింది. TVS మోటార్‌కి EV విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మ‌కాల్లో రెండవ స్థానాన్ని ఆక్ర‌మించింది. అయితే ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్ల‌ను ఎలా పొందాలో ఇక్క‌డ తెలుసుకోండి.. TVS iQube: ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లోని రిటైల్ ధర ఆధారంగా , iQube 2.2 kWh మోడల్ ధర…

Read More
Ather Rizta Best Deal

Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..

Ather Rizta Best Deal | న్యూ ఇయర్ లో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ధ‌ర‌లు పెంచ‌డానికి ముందుగానే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఏథర్ రిజ్టా పై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఏథర్ ఎనర్జీ పోర్ట్‌పోలియోలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పాపులర్ అయిన రిజ్టా వేరియంట్ తో కంపెనీ విక్రయాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. రిజ్టా ప్రారంభ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్ ) ఉన్నాయి. అయితే మీరు ఈ ఎలక్ట్రిక్…

Read More
Festive Discounts on Electric Scooters

దీపావళి సంద‌ర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌

Festive Discounts on Electric Scooters : భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్వాంటమ్ ఎనర్జీ కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై దీపావళి ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు పరిమిత-కాల ఆఫర్ 31 అక్టోబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగ్రా, లక్నో, కాన్పూర్‌లలో కొత్తగా ప్రారంభించబడిన అవుట్‌లెట్‌లతో సహా దేశంలోని అన్ని క్వాంటం ఎనర్జీ షోరూమ్‌లలో ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్ ను పొంద‌వ‌చ్చు. మూడు మోడళ్లపై తగ్గింపు ధరలు…

Read More
BMW CE 02

అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

BMW CE 02 | దేశంలో అత్యంత ఖ‌రీదైన ఎల‌క్ట్రిక్ బైక్ అయిన‌ BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభ‌మయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వ‌చ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్క‌డి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయ‌నున్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని…

Read More
TVS iQube S vs Ola S1X+

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు…

Read More
Ampere Nexus electric scooter

Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్‌ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. ఆంపియర్ నెక్సస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు…

Read More
Sokudo Electric

Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాల‌ని భావిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను న‌మోదు చేసుకుంది….

Read More
Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..