Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Tag: 150 range

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

E-bikes
ఇండియ‌న్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa     One Moto Electa : బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్ర‌వేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ "ఆధునిక పురాత‌న డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చ‌దిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈవీల‌ను విడుద‌ల చేస్తోంది. వ‌న్‌మోటో మూడో వాహ‌నం One-Moto Electa వ‌న్ మోటో న‌వంబ‌రు 2021లో భారతీయ మార్కెట్‌లో రెండు వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. అందులో మొద‌టిది కముటా (హై-స్పీడ్ స్కూటర్), రెండోది బైకా (హై-స్పీడ్ స్కూటర్). వీటిపై కస్టమర్లు, ఆటో మొబైల్ నిపుణులు ఇండస్ట్రీ వ‌ర్గాల నుంచి అద్భుతమైన స్పందన వ‌చ్చిది. దీంతో మ‌రో 3 నెలల వ్యవధిలోనే మూ...