Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..
పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్, క్రాటోస్ ఆర్ (Kratos and Kratos R) అనే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు…