2021 EV ఎక్స్‌పోలో అదిరిపోయే వాహనాలు
కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన కంపెనీలు దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల11 వ EV Expo 2021 ప్రారంభమైంది. మూడు రోజుల ఈ ఈవెంట్‌లో 100 కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సరికొత్త దిచక్రవాహనాలు, త్రీవీలర్లు, ఫోర్ వీలర్లను ఆవిష్కరించాయి. అలాగే ఇ-వాహనాలకు సంబంధించిన విడి భాగాలు, ఉపకరణాలు, ఛార్జింగ్ సొల్యూషన్స్, ప్రదర్శిస్తున్నారు. ఈ EV Expo 2021 సరకొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సమగ్ర సమాచారం. గొప్ప వ్యాపార అవకాశం,…