Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: 2023 TVS iQube

TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

EV Updates
 TVS మోటార్ కంపెనీ 2023 మార్చి నెలలో వాహనాల అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. కంపెనీ గత నెలలో 3.08 లక్షల యూనిట్లను విక్రయించగలిగింది అంటే కేవలం 3 శాతం YYY వృద్ధిని నమోదు చేసింది. ఇక TVS వాహనాల్లో ప్రత్యేకంగా నిలిచింది దాని iQube ఎలక్ట్రిక్ స్కూటర్. TVS iQube ఇటీవలి కాలంలో ఊహించినదానికంటే పెద్ద సంఖ్యలో అమ్మకాలను నమోదు చేసుకుంది.సంఖ్యలను ఈ ఏడాది 1 లక్ష విక్రయాల మైలురాయిని సాధించింది.TVS iQube ఇ-స్కూటర్ మొదటిసారిగా జనవరి 2020లో ప్రారంభించబడింది. అయినప్పటికీ, ఇది గత ఏడాది మేలో సమగ్రమైన అప్డేట్స్అందుకుంది, ఇది ప్రజలలో దాని ఆకర్షణను పెంచి డిమాండ్‌ను పెంచడంలో సహాయపడింది., మే 2022లో అప్‌డేట్ చేయబడిన TVS iQube లాంచ్ తర్వాత, దాని అమ్మకాలు నెలల తరబడి గణనీయంగా పెరిగాయి.TVS iQube ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిTVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్: విక్ర...
TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

E-scooters
 TVS iQube Electric scooter అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటిన‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ ఆన్-రోడ్ ధర రూ. 99,130 ​​నుంచి రూ. 1.04 లక్షల వరకు ఉంది.TVS మోటార్ కంపెనీ 2020 జనవరిలో iQube ఇ-స్కూటర్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. అయితే, గత ఏడాది మేలో ఇది స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో సమగ్రమైన అప్‌డేట్ వ‌ర్ష‌న్ల‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త స్కూట‌ర్లపై వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ఈ కార‌ణంగా TVS iQube Electric scooters పై డిమాండ్ పెరిగి అమ్మ‌కాలు జోరందుకున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటాయి.2022 మే నెల‌లో అప్‌డేట్ చేయబడిన TVS iQube లాంచ్ తర్వాత, దాని అమ...