Ather | 2024 లో ఏథర్ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్రువీకరించిన సీీఈవో
Ather : ఏథర్ ఎనర్జీ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బహుశా అదే స్కూటర్ ఇటీవల బెంగళూరు వీధుల్లో టెస్ట్ రైడ్ చేస్తుండగా కనిపించింది. ఈ పేరులేని కొత్త స్కూటర్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ/ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ధృవీకరించారు. ఏథర్ కొత్త ఫ్యామిలీ స్కూటర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X (గతంలో ట్విట్టర్)లో ” మీ మొత్తం…