72 hours Rush
72 hours Rush | ఓలా S1 ఈవీ స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్ రూ.30 వేల వరకు ప్రయోజనాలు
బెంగుళూరు : భారత్ లో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్’ ఆఫర్లలో భాగంగా దీపావళి పర్వదినం సందర్భంగా అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపేయిన్ 72 గంటల రష్ (72 hours Rush)ని ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. కొనుగోలుదారులు ఈ ఆఫర్లను 31 అక్టోబర్, 2024 వరకు […]