Saturday, December 21Lend a hand to save the Planet
Shadow

Tag: Aarya Automobiles

వచ్చే నెలలో Aarya Commander e-Bike

వచ్చే నెలలో Aarya Commander e-Bike

E-bikes
సింగిల్ చార్జిపై 125 కి.మీ రేంజ్ ఆర్య ఆటోమొబైల్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Aarya Commander e-Bike ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆర్య కమాండర్ ఒక్కో ఛార్జీకి 125 కి.మీల రేంజ్ ఇస్తుంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 1.60 లక్షలు ఉండ‌నుంది. ఈ ఎల‌క్ట్రిక్‌బైక్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..గుజరాత్‌కు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ఆర్య ఆటోమొబైల్స్ (Aarya Automobiles ) వచ్చే నెలలో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసి ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఆర్య కమాండర్‌గా పిలువబడే ఈ ఇ-మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 125 కిమీలకు ప్ర‌యాణిస్తుంది. ఆర్య కమాండర్ రేంజ్ ఆర్య కమాండర్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 125 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 3 kW (4.02 bhp) ఎలక్ట్రిక్ మోటారుతో అమ‌ర్చబడి ...