భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..
Longest Range Electric Bikes : భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించలేవని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ సాయంతో అలాంటి సవాళ్లను అధిగమించాయి ఈవీ కంపెనీలు. మార్కెట్ లో విడుదలైన కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్స్ .. ఎంత వేగంగా చార్జ్ అవుతాయో అంతే వేగంగా రోడ్లపైకి దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏకంగా సింగిల్ చార్జిపై 200 నుంచి 300వరకు కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి. మీ రైడింగ్‌ను మరింత…