Tag: Agri News Telugu
Leafy Vegetables | తక్కువ ఖర్చు.. మెండుగా ఆరోగ్యం: ఆకుకూరలు నిజంగానే ‘పోషకాల ఖజానా’!
Leafy Vegetables Nutritional Values and Health Benefits | మన ఇంటి వంటింట్లో సులభంగా దొరికే ఆకుకూరలు నిజానికి ఒక “పోషకాల ఖజానా”. ఆరోగ్యాన్ని కాపాడటంలో వీటి పాత్ర ఎంతో ముఖ్యమైనది. పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదు — సరైన ఎంపికలు చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే పూర్తి ఆరోగ్యం సాధించవచ్చు. ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాల సమృద్ధిగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత […]
Chilli Prices Today | వరంగల్ మార్కెట్: దేశీ మిర్చికి రికార్డు ధర.. క్వింటాల్ ₹38,500!
Warangal Market Prices : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు ఈరోజు మిర్చి పోటెత్తింది. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న మిర్చి ధరలు ఈరోజు గణనీయమైన పెరుగుదలను కనబరిచాయి. ముఖ్యంగా దేశీ మిర్చి రకం రైతుల ఇళ్లలో సిరులు కురిపిస్తోంది. Chilli Prices Today : మిర్చి ధరలు అదుర్స్! పత్తి ఇతర పంటల వివరాలు మిర్చితో పాటు పత్తి, అపరాల ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. పత్తి […]
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి ₹2 లక్షల ఆదాయం!
తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు (Oil Palm Cultivation)ను ప్రోత్సహించడం ద్వారా రైతాంగం ఆర్థికంగా బలోపేతం కానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పాల్వంచమర్రి గ్రామంలో జరిగిన ‘మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాగు విస్తరణకు రూ.456 కోట్ల కేటాయింపు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ఉధృతం చేసేందుకు […]
రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..
Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ 12న గురువారం బంద్ కానుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు గురువారం గ్రెయిన్ మార్కెట్ గుమాస్తా సంఘం, దడవాయి యూనియన్, హమాలీ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. రైతులకు ముఖ్య గమనిక: ఈ బంద్ కారణంగా […]
రైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!
Unique Farmer ID Registration Telangana : రైతులకుప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘అగ్రిస్టాక్’ (AgriStack) అనే డిజిటల్ నెట్‌వర్క్‌ను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య (Unique Farmer ID) కేటాయించేందుకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రక్రియను ప్రారంభించింది. ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి? తెలంగాణలోని చిన్న, పెద్ద రైతులందరూ ఈ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. […]
