Tag: agriculture news
PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల
Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి. ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాలలో […]
Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..
సేంద్రియ సాగుతో లాభాలు బాగు.. ఇటీవల కాలంలో కొందరు అధిక దిగుబడులు రావాలని పరిమితికి మించి హానికరమైన పురుగుమందులు, ఎరువులు వినియోగించి విషతుల్యమైన పంటలను పండిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. భారతదేశంలో జనాభా పెరుగుదల కారణంగా ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆహార ఉత్పత్తి అవసరాన్ని తీర్చేందుకు ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగుమందులు, హైబ్రిడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఇప్పుడు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం […]
organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి […]
