Saturday, December 21Lend a hand to save the Planet
Shadow

Tag: Ampere Magnus

Greaves Electric Mobility | ఇప్పుడు  నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Greaves Electric Mobility | ఇప్పుడు నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

EV Updates
ఖట్మాండులో మొదటి అంతర్జాతీయ డీలర్‌షిప్‌ ఏర్పాటు చేసిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ Greaves Electric Mobility | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం.. ప్రముఖ వ్యాపార సమ్మేళనం అయిన కెడియా ఆర్గనైజేషన్ (Kedia Organisation) సహకారంతో నేపాల్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్ఝ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.ఈ విస్తరణ  EV ప్రయాణంలో GEMPL ఒక మైలురాయిని సూచిస్తుంది. భారతదేశ సరిహద్దులను దాటి దాని పరిధిని విస్తరించడం.. నేపాల్ మార్కెట్ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ.  నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు, మార్కెటింగ్, పంపిణీ మరియు అమ్మకాల కోసం కేడియా ఆర్గనైజేషన్ ప్రత్యేక అధీకృత పంపిణీదారుగా ఉంటుంది.ఆంపియర...