Wednesday, July 3Save Earth to Save Life.

Tag: Ampere Magnus ex

Ampere | గుడ్ న్యూస్..  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు
EV Updates

Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

Ampere : ఇటీవలే ఆంపియర్ కొత్త నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Nexus) ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత,ఈ కంపెనీ తన పాత మోడళ్లలో కొన్నింటిని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. అందులో అంపియర్ రియో లి ప్లస్, మాగ్నస్ ఎల్‌టి, మాగ్నస్ ఇఎక్స్ మోడళ్లపై రూ.10,000 ధర తగ్గించినట్లు ఆంపియర్ ప్రకటించింది.ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటరల్లో Magnus మోడల్ ఎంతో పాపులర్ అయింది. మాగ్నస్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి Magnus LT,  Magnus EX.  తాజాగా ఈ మోడల్ ధరలు తగ్గించిన తరువాత ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 84,900. రూ. 94,900 లకు అందుబాటులో ఉంది. ఇందులో 60V/28Ah బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది, ARAI-క్లెయిమ్ చేసిన పరిధి 84km, కంపెనీ క్లెయిమ్ చేయబడిన గరిష్ట వేగం 50kph. Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే.. ఇక Ampere Rio Li P...
Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..
E-scooters

Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..

రూ.68.999కి Ampere Magnus EX ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్Ampere Magnus EX : టూవీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఎగ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ త‌న బ్రాండ్ అయిన ఆంపియర్ ఎలక్ట్రిక్ నుంచి కొత్త మాగ్నస్ EX పేరుతో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. Ampere Magnus EX లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్. మ‌హారాష్ట్ర పూణేలో మొద‌టిసారి దీనిని ఆవిష్కరించారు. దీని ఎక్స్‌షోరూం ధ‌ర 68,999. కొన్ని రాష్ట్రాలలో అదనపు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మరింత తగ్గుతూ మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారుతుంది. Ampere Magnus  ఫీచ‌ర్లు ఆంపియర్ మాగ్నస్ EX ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ 1200-వాట్స్ మోటార్‌తో వస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యధిక మోటార్ సామర్థ్యాలలో ఒకటి అని కంపెనీ పేర్కొంది. ఇది 10 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 50 కిలోమీట‌ర్లు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..