Tag: Ather charging station

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్
charging Stations

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇటీవల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ (LECCS) ని ఆమోదించింది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన AC మరియు DC కంబైన్డ్ ఛార్జింగ్ కనెక్టర్ ప్రమాణం.. బీఐఎస్ ఆమోదించబడిన ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకునే ఈ కంబైన్డ్ నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద EV ఛార్జింగ్ ఎకోసిస్టమ...
దేశ‌వ్యాప్తంగా 10వేల Ather Energy charging stations
charging Stations

దేశ‌వ్యాప్తంగా 10వేల Ather Energy charging stations

Ather Energy charging stations : ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని 80 నగరాల్లో 1,000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేసింది. 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ.. దేశ‌వ్యాప్తంగా 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏథ‌ర్ కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌లను ఇన్‌స్టాల్ చేయాలని Ather యోచిస్తోంది. ఏథర్ ఎనర్జీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు: Ather Energy ఒక బలమైన ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Ather గ్రిడ్ ప్రస్తుతం టైర్-II, టైర్-III ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..