Harithamithra Telugu News

Thursday, February 19Lend a hand to save the Planet
Shadow

Tag: ather rizta price and Specifications

Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్ల‌డించిన ఏథ‌ర్‌..

Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్ల‌డించిన ఏథ‌ర్‌..

E-scooters
Ather Rizta Sooter | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏథర్ ఎనర్జీ సిద్ధమవుతోంది. కొనుగోలుదారుల్లో మ‌రింత క్రేజ్‌పెంచేలా కంపెనీ సహ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఇటీవల సోషల్ మీడియాలో కొత్త వీడియోను షేర్ చేశారు, రాబోయే మోడల్ గురించి కొన్ని ఆక్తిక‌ర వివరాలను వెల్లడించారు.Ather Rizta ప్రత్యేకంగా కుటుంబాల కోసం రూపొందించబడింది. ఇది వారి అవసరాలను తీర్చే అనేక ఫీచ‌ర్లను కలిగి ఉంది. ఎక్కువగా చ‌ర్చ‌కు వ‌చ్చిన ఫీచ‌ర్‌ ఏమిటంటే.. భారీ సీటు, ఇది రైడర్, వెనుక కూర్చునేవారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే అంతే కాదు! Ather 450Xతో పోల్చితే రిజ్టా పెద్దదైన‌ అండర్-సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ను కలిగి ఉంది, అవసరమైన వస్తువులను నిల్వ చేయడానికి ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ద్విచక్ర వాహనాలలో పరిమిత స్టోరేజ్ సామర్థ్యంతో తరచుగా ఇబ్బ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..