Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Ather Rizta vs TVS iQube electric scooter comparison

Ather Rizta vs TVS iQube | ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్.. వీటి ఫీచర్లు ఏమిటీ?

Ather Rizta vs TVS iQube | ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్.. వీటి ఫీచర్లు ఏమిటీ?

EV Updates
Ather Rizta vs TVS iQube : భార‌త ఈవీ మార్కెట్ లో TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కు కొనుగోలుదారుల నుంచి ఎంతో క్రేజ్ వ‌చ్చింది. ఇది దీని స్టైల్, ఫీచ‌ర్ల‌తో ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్కూటర్‌గా నిలిచింది. అయితే ఇటీవ‌లే.. మ‌రో ఏథ‌ర్ ఎన‌ర్జీ నుంచి ఫ్యామిలీ స్కూట‌ర్ ఏథ‌ర్ రిజ్టా కూడా విడుద‌లైంది. ఫీచర్‌ల పరంగా, వాటి బ్యాటరీ ప్యాక్‌లు ఎలా ఉన్నాయి. Ather Rizta, TVS iQube మధ్య పోలిక‌లు, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేయండి.. Ather Rizta vs TVS iQube: బ్యాటరీ లక్షణాలు Battery specifications: బ్యాట‌రీ స్పెసిఫికేషన్లలోకి వెళితే, అథర్ రిజ్టా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అందులో ఒక‌టి 2.9kWh యూనిట్ మరియు 3.7kWh యూనిట్. మొద‌టి యూనిట్ 123km IDC రేంజ్ అందిస్తుంది. రెండ‌వ పెద్ద బ్యాట‌రీ యూనిట్ 160km IDC రేంజ్ ఇస్తుంద‌ని కంపెనీ క్లెయిమ్ చేసింది. Rizta గరిష్ట వేగం 80kmph తో దూసుకెళ్తుంది. ఇక 2.9kWh...