Tag: automobile news
లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ
Joy e-bike offers : భారతదేశంలో ‘జాయ్ ఇ-బైక్’ (Joy e-bike) బ్రాండ్ తో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది. 2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క […]
Tata Punch EV vs Citroen eC3 | టాటా పంచ్ ఈవీకి Citroen eC3 కి మధ్య పోలికలు, ధరలు ఏంటీ.. వీటిలో ఏది బెస్ట్?
Tata Punch EV vs Citroen eC3 | ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కొత్త ఈవీల రాకతో పోటీ మరింత వేడెక్కుతోంది. ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ పంచ్ EV విడుదలతో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. Citroen eC3 కి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన పంచ్ ఈవీ మోడల్ గత వారంలో ప్రవేశించి భారతీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా అవతరించింది. ఇక్కడ, ఈ ఇద్దరు ప్రత్యర్థుల […]
Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..
Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై ఓ అంచనాకు […]
Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..
Creatara VS4, VM4 EV కాన్సెప్ట్‌లు విడుదల EV స్టార్టప్ అయిన Creatara రెండు కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. VS4 మరియు VM4. ఇది సింగిల్ చార్జ్ పై 100కిమీ రేంజిని కలిగి ఉంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన వికాస్ గుప్తా, రింగ్‌లరేయ్ పమీ స్థాపించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన క్రియేటారా, ఐఐటీ ఢిల్లీలోని రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్‌లో తన వాహన కాన్సెప్ట్‌లు VS4, VM4లను ఆవిష్కరించింది. భద్రత, అధునాతన సాంకేతికత కలిగిన ఇ-స్కూటర్లు పట్టణ […]
Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..
Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది. Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో […]
EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV
EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త […]
Hero vida v1 offers : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు..
Hero Vida V1 e-scooter : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే.. ఇదే మీకు సరైన సమయం.. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్ తో ఇప్పుడు అందుబాటులో ఉంది. Hero vida v1 offers: ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన […]
Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..
Ather offers|సంవత్సరం మరికొద్ది రోజులోనే రాబోతుంది. ఏడాది ముగిసిపోతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాలను పెద్ద మొత్తంలో క్లియర్ చేసుకునేందుకు భారీగా ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ (Ather Energy ) తన వినియోగదారులకు నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, ఉచిత వారంటీని అందించే ప్రోగ్రామ్ – ‘ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్’ […]
Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్..
Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు.. గొగోరో swapping stations Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో […]
