Tag: Bajaj RE E-Tec 9.0

Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు
cargo electric vehicles

Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు

Bajaj Auto | బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. నవంబర్‌లో ఏకంగా 1,232 యూనిట్లను విక్రయించడాన్ని బట్టి ఈ వాహనాలపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతోంది. బజాజ్ ఇటీవల ప్రారంభించిన జీరో-ఎమిషన్ ప్యాసింజర్ వాహనాలు, కార్గో మోడల్‌లు గత ఆరు నెలల్లో 3,314 యూనిట్లను విక్రయించాయి. నవంబర్‌లోని 1,232 యూనిట్లు విక్రయించి టాప్ టెన్ లో నిలిచింది బజాజ్ ఆటో..భారతదేశంలో ICE త్రీ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో.. ఏప్రిల్-అక్టోబర్ 2023లో 281,353 యూనిట్లను విక్రయించింది (90% పెరిగింది)  జూన్ 2023లో బజాజ్ RE E-Tec 9.0 ప్యాసింజర్ EV,  Bajaj Maxima XL కార్గో E-Tec 12.0 అనే రెండు ఉత్పత్తులతో జూన్‌లో  మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే 2023 నవంబర్ చివరి వరకు మొత్తం 3,314 యూనిట్లను విక్రయించింది.1,232 యూనిట్ల అమ్మకాలతో  కొద్ది నెలల్లోనే బజాజ్ ఆటో ఎనిమిదో స్థానంలో ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..