Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Battery Swaping Station

TVS ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం చార్జింగ్ స్టేష‌న్లు

TVS ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం చార్జింగ్ స్టేష‌న్లు

charging Stations
jio bp తో TVS Motor ఒప్పందం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల కోసం బలమైన పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి TVS Motor Company, Jio-bp ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్ప‌దం ప్రకారం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు Jio-bp యొక్క విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే అవ‌కాశం పొందుతారు. ఇది ఇతర EVలకు కూడా అందుబాటులో ఉంటుంది.TVS Motor కంపెనీ భారతదేశపు ప్రముఖ ద్విచక్రవాహన, త్రీ-వీలర్ తయారీదారులలో ఒకటి. Jio-bp అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అలాగే bp (బ్రిటీష్ పెట్రోలియం) సంస్థ‌ల ఏర్ప‌రచుకున్న మొబిలిటీ జాయింట్ వెంచర్. ఈ రెండు కంపెనీలు సాధారణ AC ఛార్జింగ్ నెట్‌వర్క్, DC ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ని సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.“ఇది jio bp మరియు VS Motor వారి వినియోగదారులకు విస్తారమైన, నమ్మదగిన ఛార్జింగ్ సౌక‌ర్...
HPCL ఔట్‌లెట్ల‌లో Battery Swapping Stations

HPCL ఔట్‌లెట్ల‌లో Battery Swapping Stations

charging Stations
ఒప్పందం కుదుర్చ‌కున్న Honda , HPCL ఈవీ మొబిలిటీకి బూస్టింగ్‌.. Hpcl battery swapping stations : ఈవీ మొబిలిటీని ప్రోత్స‌హించేందుకు ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం హోండా ఆధ్వ‌ర్యంలోని హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Honda Power Pack Energy India), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జ‌ట్టు క‌ట్టాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో సహకరించడానికి అవగాహన ఒప్పందం (MOU), అలాగే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో భాగంగా వారు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని HPCLకు చెందిన‌ రిటైల్ అవుట్‌లెట్లలో బ్యాటరీ-షేరింగ్ సేవలను అందించ‌నున్నారు.ఒక్క నిమిషంలోనే బ్యాట‌రీ ఎక్స్‌చేంజ్‌ హోండా మోటార్ కంపెనీ జపాన్ తన కొత్త అనుబంధ సంస్థ.. అక్టోబర్ 2021లో హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియాను స్థాపించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లతో ప్రారంభించి బ్యాటరీ షేరింగ్ సేవను ప్రారంభించ‌నున్న...