Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Tag: Bengaluru

Amazon | ఒబెన్ రోర్ EZ ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..

Amazon | ఒబెన్ రోర్ EZ ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..

E-bikes, Electric vehicles
Bengaluru : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles | ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ) ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..) తయారీ సంస్థ ఒబెన్, తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోర్ EZ ను అమెజాన్‌ (Amazon)లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. Rorr EZ ఇప్పుడు Amazonలో రెండు వేరియంట్లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది అందులో మొద‌టిది 3.4 kWh రెండోది 4.4 kWh, వీటి ధ‌ర‌లు వరుసగా రూ. 1,19,999, రూ. 1,29,999, అసలు ధరపై రూ. 20,000 తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.దేశ‌వ్యాప్తంగా త‌న ఉనికిని విస్తృతంగా వ్యాప్తి చేయాన్న ల‌క్ష్యంతో ఈ డిజిటల్ సేల్స్ ను ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రారంభించింది. అమెజాన్‌తో ఈ బ్రాండ్ విస్తృత ప్రాంతాల్లో కొనుగోలుకు వీలు కల్పిస్తుంది. ఈ విష‌య‌మై ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు & CEO మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ, “అమెజాన్‌ (Amazon)లో రోర్ EZని అందుబాటులోకి తీసుక...
Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

E-scooters
Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1 X భారతీయ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది. Ola Electric S1 X స్పెసిఫికేషన్స్.. Ola Electric S1 X లోని 2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌పై 91 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ కావడానికి  7.4 గంటలు పడుతుంది. 6 kW పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటారుతో ఈ స్కూటర్ కేవలం 4.1 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది ఎకో, నార్మల్ స్పోర...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు