Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Tag: Bengaluru

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

E-scooters
Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1 X భారతీయ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది. Ola Electric S1 X స్పెసిఫికేషన్స్.. Ola Electric S1 X లోని 2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌పై 91 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ కావడానికి  7.4 గంటలు పడుతుంది. 6 kW పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటారుతో ఈ స్కూటర్ కేవలం 4.1 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది ఎకో, నార్మల్ స్పోర...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..