1 min read

Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులే..

Ev Deals | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce infinity) త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది. bounce E1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం డిస్కౌంట్ తో లిమిటెడ్ పిరియ‌డ్ ఆఫ‌ర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ కింద కస్టమర్‌లు రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు, అయితే దీని అసలు ధర రూ. 1.13 లక్షలు కాగా ఆఫ‌ర్ ఫ‌లితంగా […]

1 min read

డెలివరీకి సిద్ధమైన Bounce Infinity E1 electric scooter

Bounce Infinity E1  డెలివరీలు ఎప్ప‌టినుంచంటే.. భారతదేశంలో Bounce Infinity E1 electric scooter (బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్) ఉత్పత్తి ప్రారంభమైంది. డెలివరీలు ఈనెల 18, 2022న ప్రారంభమవుతాయి. బ్యాటరీ, ఛార్జర్‌తో క‌లిసి ఈ Electric scooter ధ‌ర రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్). బెంగళూరు ఆధారిత బైక్ రెంటల్ స్టార్టప్.. Bounce ఇటీవల భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే.. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ […]

1 min read

అన్ని ర‌కాల ఈవీల కోసం Bounce battery swapping stations

Ampere వాహ‌నాలు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity) ఇతర ఎల‌క్ట్రిక్ వాహ‌న కంపెనీ కోసం కొత్త‌గా Bounce battery swapping stations -స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గ్రీవ్స్ ( Greaves )యాజమాన్యంలోని ఆంపియర్ స్కూటర్ (Ampere scooters) కోసం బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌లను అందించడానికి గ్రీవ్స్ సంస్థ‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బౌన్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 10 న‌గ‌రాల్లో Bounce battery swapping stations ఈ ఒప్పందంలో […]

1 min read

హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్‌

మార్చి 15న హైద‌రాబాద్‌లో అందుబాటులోకి.. Bounce Infinity ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఇన్ఫినిటీ కంపెనీ తన బౌన్స్ ఎలక్ట్రిక్ E1  స్కూటర్కో కోసం  టెస్ట్ రైడ్ ల తేదీలను ప్రకటించింది. టెస్ట్ రైడ్‌లు పరీక్షించాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో బెంగుళూరు, ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో బౌన్స్ టెస్ట్ రైడ్‌లకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. బౌన్స్ ఇన్‌ఫినిటీ స్కూటర్‌లు […]