Tag: Bounce Infinity electric scooter

రూ.36వేల‌కే Bounce Infinity electric scooter
E-scooters

రూ.36వేల‌కే Bounce Infinity electric scooter

Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం క‌నీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవ‌చ్చు. 2022 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఇన్ఫినిటీ స్కూట‌ర్ బ్యాట‌రీతో గానీ, బ్యాట‌రీ లేకుండా గానీ కొనుగోలు చేసుకునే అవ‌కాశాన్ని కంపెనీ క‌ల్పించింది.ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎంపికను కూడా అందించనున్నట్లు బౌన్స్ తెలిపింది. దీని కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా త‌క్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్యాట‌రీ లేకుండా స్కూట‌ర్‌ను కొనుగోలు చేసిన‌వారు బౌన్స్ యొక్క బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. క‌చ్చితంగా చెప్పాలంటే.. మీరు బ్యాటరీని సర్వీస్ ఆప్షన్‌గా ఎంచుకుంటే(బ్యాట‌రీ లేకుండా).. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవ‌లం రూ....
Bounce Infinity electric scooter వస్తోంది..
E-scooters

Bounce Infinity electric scooter వస్తోంది..

బ్యాటరీ లేకుండానే బండిBounce Infinity electric scooter : బెంగళూరుకు చెందిన స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ కంపెనీ బౌన్స్ సంస్థ త్వరలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయ‌డానికి సిద్ధ‌మైంది. పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేయ‌బ‌డిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity ) అని పిలుస్తారు. దీని కోసం త్వ‌రలో అధికారికంగా ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. జనవరి 2022 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది.ఈవీల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా బౌన్స్ సంస్థ దాని ప్రత్యర్థుల నుండి కాస్త డిఫ‌రెంట్‌గా ఉండేలా ఈవీని అందించాల‌ని యోచిస్తోంది. బౌన్స్ ఇన్ఫినిటీ స్మార్ట్, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. కస్టమర్లు తమ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా ఛార్జ్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా, కంపెనీ ఒక ప్రత్యేకమైన ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..