Friday, December 27Lend a hand to save the Planet
Shadow

Tag: Brisk EV Eletcric scooter

సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

E-scooters
హైదరాబాద్‌కు చెందిన  అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్  రెండోది ఆరిజిన్ ప్రో.ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు ఇది ప్రోటోటైప్ చివరి ప్రయోగం 2024 జనవరిలో నిర్వహించనుంది. అయితే చివరి టెస్టింగ్ అనంతరం మార్పులను చేయనున్నారు.బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Brisk origin pro electric scooter) లో  90 x 90 సెక్షన్ 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగిస్తున్నారు.  ముందు వెనుక డిస్క్ బ్రేకింగ్ సెటప్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ ను చూడవచ్చ...

Brisk EV : సింగిల్ చార్జిపై ఏకంగా 333కి.మి రేంజ్

E-scooters
భార‌తీయ స్టార్ట‌ప్ ఘ‌న‌త‌ సింగిల్ చార్జిపై అత్య‌ధిక రేంజ్ ఇచ్చే సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు పోటీగా హైద‌రాబాద్ స్టార్ట‌ప్ Brisk EV త్వ‌ర‌లో లాంగ‌ర్ రేంజ్ ఈవీని తీసుకొస్తోంది. Brisk EV Electric Scooter ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 333కి.మి రేంజ్ ఇస్తుంది. త్వ‌ర‌లో డెలివ‌రీలు ప్రారంభం కానున్న సింపుల్ వ‌న్ (Simple One) ఈవీ రేంజ్ 300కి.మి ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎలక్ట్రో-మొబిలిటీ, మైక్రో-మొబిలిటీ పై ప్రజలు ఎక్కువ ఆసక్తిని పెంచుకోవడంతో స్కూటర్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే ఛార్జ్-ఎట్-హోమ్ స్కూటర్, బ్యాటరీ-స్వాపింగ్ బైక్ మధ్య లాభ‌నష్టాలను అంచనా వేసే వారి కోసం భారతీయ స్టార్టప్ Brisk EV కొత్త‌గా రెండు ఫీచ‌ర్లు, అంటే ప‌ర్మినెంట్‌, డిటాచ‌బుల్ బ్యాట‌రీలు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది.Brisk EV Eletcric scooter లు కొన్ని ఇన్‌...