Tag: Budget 2026 Auto Sector Expectations
బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుతాయా? ఆటో రంగం ఆశిస్తున్న భారీ మార్పులు ఇవే!
Budget 2026 Auto Sector Expectations : దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరి దృష్టి నేడు (ఫిబ్రవరి 1) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026-27పైనే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదిలో ఆటో రంగం స్థిరమైన వృద్ధిని కనబరిచిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్ ‘క్లీన్ మొబిలిటీ’ (Clean Mobility) వైపు పెద్దపీట వేస్తుందని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, నిపుణులు […]
