Wednesday, December 4Lend a hand to save the Planet
Shadow

Tag: budget electric car

MG నుంచి త్వరలో పొట్టి ఎల‌క్ట్రిక్ కారు..

MG నుంచి త్వరలో పొట్టి ఎల‌క్ట్రిక్ కారు..

E-scooters, Electric cars
MG Comet EV :  సింగిల్ చార్జిపై 150 కిలోమీటర్ల మైలేజీ! ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం MG తన రాబోయే స్మార్ట్ ఎల‌క్ట్రిక్ కారు Comet ప్రకటించింది. ఇది కేవలం 2,900mm పొడవు క‌లిగి Tiago EV, Citroen eC3 కంటే చిన్నదిగా ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం వంటి స‌మ‌స్య‌ల‌కు MG Comet EV చ‌క్క‌ని పరిష్కారమని కంపెనీ పేర్కొంది. బ్రాండ్ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఖర్చులను త‌గ్గిస్తాయి. MG Comet EV స్పెసిఫికేషన్స్ కామెట్ EV కేవలం 2.9 మీ పొడవు మాత్రమే ఉంటుందని అంచనా. దీంతో ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత పొట్టి కారుగా అవతరిస్తుంది. వాహనం డిజైన్ దాని చైనీస్ మోడ‌ల్ వులింగ్ ఎయిర్ EVని పోలి ఉండే అవకాశం ఉంది. దీని అర్థం MG కామెట్ EV 2,100mm వీల్‌బేస్‌తో బాక్సీ టాల్ బాయ్ డిజైన్‌ను క‌లిగి లోపలి భాగంవిశాలంగా ఉంటుంది. ...